ఈ మధ్య కాలంలో చాలా మంది అవసరం ఉన్న లేకున్నా అందాలను చూపించడానికి చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.. ఆలా చిన్న చిన్న వాటికైనా కూడా చిన్న చిన్న బట్టలలో దర్శనమిస్తూ అందాలను చూపిస్తూ ఓ రేంజులో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ యూత్లో బాగా క్రేజ్ ను సంపాదిస్తారు. అలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటూ వస్తారు. 


సినిమాలలో చూపిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది. సినిమా కోసం చేశారని అర్థమవుతుంది. మరి బయట చూపిస్తే నిజంగా హాట్ అని అనిపించుకోవడాని బికినీ అని క్లివేజ్ షో అని ఏదొక పేరుతో యువతకు పిచ్చెక్కిస్తుంటారు. ఇకపోతే కొందరేమో జింఫిట్ నెస్ అంటూ చిట్టి డ్రెస్సుల్లో అందాలను చూపిస్తూ వర్క్ అవుట్ చేస్తారు. ఆ విదంగా వర్క్ అవుట్స్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంటారు. 



ఆ వీడియోస్ లోని వాళ్ళ అందాలను చూసి యువతకు నిద్రపట్టడం లేదంటే నమ్మండి. ఇకపోతే పరిశ్రమతో సంబంధం లేకుండా ఎటు చుసిన కూడా, ఏదొక కార్యక్రమం వస్తే అందాలను పిచ్చిగా చూపిస్తారు. వివరాల్లోకి వెళితే  తాజాగా  ముంబయిలో జరిగిన ఎల్లే బ్యూటీ అవార్డుల ఫంక్షన్ కి హాజరయ్యారు బాలీవుడ్ బ్యూటీస్. ఒక్కో అందాన్ని చూడాలంటే మాటలు రావు రెండు కళ్ళు చాలవు అని అర్థమవుతుంది. 



ఆ వేడుకకు చాలా మంది భామలు దర్శనం ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎర్రని డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్స్ లో కరీనా అందాలు మాములుగా లేవు.. ఇకపోతే తెల్లని డ్రెస్సులో అందాలను ప్రదర్శిస్తుంది. ఆ డ్రెస్ లో అనుష్క శర్మ దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. యువ కథానాయిక జాన్వీ హై థై స్లిట్ మెటాలిక్ డ్రెస్సులో హంస నడకలతో నడుస్తూ అందరి చూపును తనవైపు లాగేసుకుంది. ఇంకా ఈ షో లో అగ్రతారలు సందడి చేశారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: