సినిమాను ఆ స్థాయిలో చూపించాలంటే దర్శకుడు మాత్రం చాలా కష్టపడాలి.. అయన చెయ్యి వాటం మంచిదైతే సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అందుకే దర్శకుడు మంచివాడైతే సినిమా కూడా ఆయనతో పాటుగా సినీ యూనిట్ కూడా మంచి సక్సెస్ ని అందుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 



ఇకపోతే తెలుగులో తొలి సినిమాతోనే మంచి పేరును సంపాదించుకున్న సినిమాల విషయనొస్తే చాలా సినిమాలే ఉండాయి. వివరాల్లోకి వెళితే.. ఓ పేరున్న కంపెనీ లో సాధారణ ఎంప్లాయిగా ఉన్న ఓ అమ్మాయి ఆ కంపెనీ ఓనరు ను పెళ్లిచేసుకుంటుంది. డబ్బు పిచ్చితో ఆమె అలా హోదాను కాపాడాలని చాల హత్యలు చేస్తుంది. ఆ సినిమానే ఎవరు.. స్క్రిప్ట్ చిన్నదే అయినా డైరెక్టర్ చేసిన జిమ్మిక్కులు ఆ సినిమాను హిట్ అయ్యేలా చేశాయి. 



భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేట్ సినిమా కథ పరంగా ఒకే అనిపించుకున్న కూడా ఆ సినిమా హిట్ అయిందనే చెప్పాలి. జ్యురి సినిమా అవార్డురుల కు ఎంపికైంది. దాని వల్ల ఆ చిత్రయూనిట్ సంతోషాన్ని వెల్లడిస్తున్నారు. మరో సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమా కూడా అంతే చిన్న సినిమా అయిన కూడా జనాల్లో మంచి క్రేజ్ ను సందించుకుంది. 


రాహుల్ రవీంద్రన్ దర్శకుడుగా తెరకెక్కించిన చి ల సౌ సినిమా మంచి మార్కులను సొంతం చేసుకుంది. ఫామిలీ ఎంటర్టైన్మెంట్ గా అందరు మనసును దోచేసుకుంది. ఇక వరుణ్ తేజ్, రాశి కన్నా నటించిన తొలిప్రేమ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ కోవలో ఛలో, కేరాఫ్ కంచరపాలెం, అఆ! సినిమా కూడా కథ పరంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇలా చుసుకుంటే చిన్న సినిమాగా వచ్చిన సినిమాలన్నీ హిట్ ట్రాక్ తో దూసుకుపోయిన సినిమాలుగా చరిత్రలో నిలిచాయి. తొలి సినిమాతోనే మంచి మార్కులు కూడా దక్కించుకున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: