Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:27 am IST

Menu &Sections

Search

అన్నయ్యంత అందగాడ్ని కాదులే వదినా: అఖిల్

అన్నయ్యంత అందగాడ్ని కాదులే వదినా: అఖిల్
అన్నయ్యంత అందగాడ్ని కాదులే వదినా: అఖిల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తన సోదరుడు నాగచైతన్య, వదిన సమంత అంటే ఎంతో ఇష్టం, గౌరవం. చైతూ, అఖిల్ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఒకరిపై ఒకరు సొంత అన్నదమ్ములకంటే ఎక్కువ ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. అక్కినేని కుటుంబంలో తన భర్త నాగచైతన్య తర్వాత సమంతకు మరిది అఖిల్ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో అఖిల్ ఓ వేడుక కోసం వేసుకున్న దుస్తులు చూసి సమంత ఫిదా అయ్యారు. ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ యజమాని తన కళ్యాణ్ రామన్ తన నివాసంలో గ్రాండ్‌గా వేడుకను ఏర్పాటుచేశారు.

 

ఈ వేడుకకు కళ్యాణ్ జ్యువెలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న అఖిల్, అమితాబ్ బచ్చన్, ప్రభు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ షేర్వాణీ ధరించి చాలా హ్యాండ్సమ్‌గా తయారయ్యాడు. అఖిల్ లుక్‌పై సమంత కామెంట్ చేస్తూ.. ‘నా మరిది ఎంత అందంగా ఉన్నాడో..’ అన్నారు. ఇందుకు అఖిల్ ఇచ్చిన రిప్లై హైలైట్‌గా నిలిచింది. ‘నా అన్నయ్యంత అందంగా లేనులే వదినా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ’ అని స్పందించాడు. అఖిల్ తన వదినను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఓసారి వీరిద్దరూ కలిసి సౌథ్ ఇండియా షాపింగ్ మాల్‌ ఓపెనింగ్ ఈవెంట్‌కి వెళ్లారు.

 

ఆ సమయంలో సమంత రద్దీలో చిక్కకుపోతుంటే ‘రా వదినా రా వదినా’ అంటూ చెయ్యి పట్టుకుని మరీ వదినను రద్దీ నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో తీసిన వీడియో చాలా వైరల్ అయింది. అఖిల్ నటించే సినిమాలకు సమంత కూడా తనవంతు సాయంగా ప్రచారం కల్పిస్తుంటారు

 

అన్నట్టు.. నిన్ననే నాగచైతన్య, సమంత తమ రెండో మ్యారేజ్ యానివర్సరీని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే.. అఖిల్ కూడా ఈపాటికి ఓ ఇంటివాడు అయి ఉండేవాడు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌, అఖిల్ ప్రేమించుకున్నారు.

 

నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అఖిల్, శ్రియ విడిపోయారు. ఆ తర్వాత శ్రియ.. ఉపాసన సోదరుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయంలో కొద్ది రోజులు బాధపడిన అఖిల్.. ఆ తర్వాత సినిమాలపైనే ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు.

 

 

movies-samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇప్పుడు శ్రీరెడ్డి చూపు రజనీకాంత్ పైనేనా...???
పల్లివితో ప్రేమలో పడ్డ చైతన్య... మరి సమంత మాటేంటి.??
రాజశేఖర్ తో జీవిత ప్రయాణాన్ని గూర్చి జీవిత చెప్పిన ఓ మాట...
కెమెరా ముందు ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతా: సాయిపల్లవి
నాకు అలంటి పెళ్లి చేసుకోవాలని ఉందంటున్న అదితీరావ్‌
టీఆర్‌ఎస్‌ నాయకుల కబుర్లకు లొంగవద్దు: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బయపడి వెనక ఆడుగువేసిన జీఓ ....???
పెళ్లికి ఐదారేళ్ల సమయం అంటున్నా పునర్నవి
ఒకరోజు అయినా చాలు అంటున్న హీరోయిన్
సూపర్ స్టార్ కొడుకునే బుట్టలో వేసిన కుర్ర హీరోయిన్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది???
అభిమానుల ఆగ్రహంతో ఫైరెక్కిన కెప్టెన్...
తిరిగి ఇవ్వకుంటే రచ్చ రచ్చే...
దీపావళికి భరిలో దిగనున్న విజయ్,ఆట్లీ
పునర్నవి కోరిక తీర్చనున్న బిగ్ బాస్ ....?
ఇక నుంచి డయాలసిస్‌ చికిత్స సులభం
నడిగార్ సంఘం పై ఆరోపణలు...!
చక్రం కదపని ఆర్.టీ.సీ... జూలు విప్పి చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులు.
కిడ్నాప్‌కు దారితీసిన పబ్‌జీ ఎఫెక్ట్‌
జగన్ గారికి ఆ నియోజవర్గం మీద ఎందుకు అంత ప్రేమ
కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు హెచ్చరికలు
‘హుజూర్‌నగర్‌’లో టీఆర్‌ఎస్‌ ముందంజ
మీ టికెట్ ను మరొకరి పేరు మీదకు మార్చాలా? అయితే.....
సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్న చాహల్‌.. ఎందుకో తెలుసా!!?
సఫారీ పేసర్ రబాడను ఎగతాళి చేసిన విరాట్ కోహ్లీ
ఇంగ్లీష్ దినపత్రికపై న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌!!
మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్.. చంపేస్తావా అంటూ ఫైర్
మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్.. చంపేస్తావా అంటూ ఫైర్
కొత్త రైలు మెజిస్టిక్ రాజస్థాన్ డీలక్స్ కు చుక్కెదురు..షాక్ లో ఐఆర్‌సీటీసీ
ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పేంటి : యాంకర్ రష్మీ గౌతమ్
మాజీ సీఎం గారు... ఇప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు
పవన్ గెలిచి ఉంటే మరోలా ఉండేది: అందుకే అక్కడ ప్రచారం విషయంలో: చంద్రబాబు మనసులో మాట..!
ఇంత ఘోరమైన పనితీరు ఏడేళ్ళలో ఎక్కడా ఎప్పుడూ లేదు
చాపర్‌లో కాకుండా కారులో మహాబలిపురంకు జిన్‌పింగ్...కారణం ఏంటి?
అమెరికా ఇచ్చిన బంపర్ ఆఫర్ ..మూణ్నెల్లు ముందే వీసాకు దరఖాస్తు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.