Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:02 am IST

Menu &Sections

Search

వెంకటేష్ ముద్దుపెట్టుకుంటే నన్ను రజినికాంత్ భార్య తిట్టింది..

వెంకటేష్ ముద్దుపెట్టుకుంటే నన్ను రజినికాంత్ భార్య తిట్టింది..
వెంకటేష్ ముద్దుపెట్టుకుంటే నన్ను రజినికాంత్ భార్య తిట్టింది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నమరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కేక్కిన సినిమా సైరా. చిరంజీవి కథానాయకుడుగా, నయనతార జోడిగా వచ్చిన ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో నటించారు. ఆ సినిమా గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా మొదటి రోజే మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది. 


కానీ, ఈ సినిమా బాగుందని కొందరు అనడంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు సురెనర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని సమకూర్చాడు. 


మూవీ బ్రాండ్ ఫెయిల్ అయినా కూడా లోకల్ మార్కెట్స్‌లో మాత్రం సైరా హవా ఒక్కటే నడుస్తుంది.థియేటర్లలో ఒక్క సైరా సినిమా తప్ప మారె సినిమా మార్కెట్లో రాలేదు కాబట్టి ఈ సినిమాకు డిమాండ్ బాగానే ఉంది సినిమా హిట్ కాకపోయినా దసరా కలెక్షన్స్ మాములుగా రాబట్టలేదు . దానితో సినిమాకు  బాగా పేరు కూడా వచ్చిందనే చెప్పాలి.డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా గురించి తన మనసులో మాటలను పంచుకోవడానికి చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఒక వీడియో ఇంటర్వ్యూ నిర్వహించారు.



ఈ సినిమా గురించి తన మనసులోని మాటేంటో బయట పెట్టాడు. ఈ సినిమా గురించి చాలా మంది సినీ తారలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో నా నటన బాగుందని అన్నారు. వెంకటేష్ నా దగ్గరకొచ్చి ముద్దు పెట్టాడు. రజినీకాంత్ ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పాడు.  వాళ్ళ ఆవిడా మాత్రం నన్ను తిట్టింది సినిమాలో చాలా కష్టపడ్డారు వయసును కూడా చుడండి అంటూ ఆమె అంది. నాగార్జున కూడా సినిమా గురించి వివరించారు. నాకు ఇది చాలు అని చిరు అన్నారు. 152 సినిమా ఈరోజు ముహూర్తం పెట్టారు. 


trivikram srinivas saying about syeraa movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా ప్రతి అభిమాని ఆ విషయంలో గర్వపడతారు.. ప్రిన్స్ కామెంట్స్ ..
గంటకు అన్ని వ్యూస్ నా .. అది హీరో స్టామినా అంటే.. ట్రైలర్ కే..
ఆ టైం లో నేను ఒంటరిగా ఏడ్చేదాన్ని అంటున్న స్టార్ హీరోయిన్..
మజ్జిగతో ఇలా కనుక చేసుకుంటే రుచి మరువరు..
ఆయనతో పెట్టుకుంది ఇంకా ఆమె పరిస్థితి ఏంటా.. సినీ వర్గాల్లో వినపడుతున్న మాటలు..
సంక్రాంతి సినిమా వార్ షురూ.. నిలిచేదెవ్వరు? గెలిచేదెవ్వరు?
ఆ యువనేతకు పెళ్ళాంగా ఒక్క రోజైన ఉండాలనుంది.. ఎంత మందితో ఉంటావ్ నెటిజన్స్ కామెంట్స్..
పొద్దున్నే ఇలా చేస్తే ఇక మీకు అందులో తిరుగుండదుటదట..
ఓ ప్రముఖ హీరో కొడుకుతో పెళ్లికి సిద్ధమయిన అఖిల్ బ్యూటీ..
మొన్న కౌషల్, నేడు శ్రీముఖి అదే చేస్తున్నారుగా.. మరి ఈ సారి కూడా..
వామ్మో వీళ్లకు రోజుకు అంత ఇవ్వాలా..లేకపోతే పని జరగదట..
అమ్మాయి అయితే చాలు వేరేదాన్ని నేను పట్టించుకోను..
ఆ హీరో గురించి నిజాలు బయటపెట్టిన దర్శకుడు.. ఏమైందంటే..
సమంత ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా..
అవి తిన్నారంటే మీ కోరికలు మటాష్.. జాగ్రత్త సుమీ..
'RDX లవ్' సినిమానా.. తడిసిపోయింది భయ్యా..
పిచ్చెక్కించే లుక్ లో విజయ్ అమ్మాయిలు ఆగుతారా? మ్యాగజైన్ కోసమేనట..
ఎక్కువసేపు అలా కూర్చుంటే మరణం తథ్యం.. నిజామా ?
ఆ పాత్రలో నటించడానికి సై అంటున్న క్యూట్ హీరోయిన్ ఎలా అలరిస్తుందో..
నేను ఇంతగా ఎంజాయ్ చేస్తున్నానంటే అది మీ వల్ల తమ్మూ షాకింగ్ కామెంట్స్..
నేను సినిమాల్లోకి రావడం మా అమ్మకు ఇష్టం లేదు ఆమె మాట వినింటే నేను ఇక్కడ ఉండనేమో:స్టార్ హీరో..
సామ్ కు , సాయి పల్లవి ఛాలెంజ్.. మొత్తానికి రానా కూడా బలయ్యాడుగా..
అదే నన్ను ఆ స్థాయిలో నిలబెట్టింది.. అందుకేనేమో బయట పద్ధతి సినిమా లో హాటా...
కరుణానిధి పాత్రలో రానున్న సీనియర్ నటుడు ఎవరంటే?
ఆ హీరో వీర్యం కావాలంటూ యాంకర్ సంచలన వ్యాఖ్యలు.. వామ్మో రోజుకొకరు..
బాహుబలి బ్రహ్మ .. రాజమౌళి బర్త్ డే విషెస్...
ఆమ్మో నా జుట్టు ఊడిపోతుంది .. ఇప్పుడు నేనేమి చేయాలి ?
అప్పుడే అంతా చూపించింది.. ఇంకేం మిగిలింది చూపించడానికి..
నేను పెద్ద రౌడీని, నా గురించి తెనాలి మొత్తం తెలుసు బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..
మహేష్, అల్లు అర్జున్ మధ్యలో కళ్యాణ్ రామ్.. వాళ్ళ దెబ్బకు అవుటే ఇక..
బన్నీ పై మరోసారి విరుచుకుపడ్డ మహేష్ బాబు ఫ్యాన్స్.. !!
సైరా పై తమ్మారెడ్డి కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్ కారణం..!!
సైరా చూసిన గవర్నర్ సౌందరరాజన్ ఏమందో తెలిస్తే షాకే...
నేను పెద్ద డ్రింకర్ ని అంటున్న ప్రముఖ హీరో కూతురు..
నటితో ఎఫైర్ పెట్టుకున్నావంటూ బోయపాటిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ స్టార్..
గుట్టు చప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.