శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ అవుదామనుకొని వచ్చి యూట్యూబ్ స్టార్ గా బాగా పేరును సంపాదించుకుంది. దీనితో అనుకున్నది ఒకటి అయినది మరొకటిలాగా ఆమె వ్యవహారం ఉంది. ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ, చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, యూత్ ఐకాన్ అయినా పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి చెక్కేసింది. 


ఇకపోతే ఆమె హాట్ ఫొటోలతో చాలామంది ఫాలోవర్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. అందరిపై ఆడిపోసుకుంటూ వస్తున్నా శ్రీ రెడ్డి తన ఫిజిక్ పై కూడా ఎక్కువ శ్రద్ద వహిస్తుంది. ఫిట్ నెస్ అంటూ జిమ్ లలో జాయిన్ అయ్యి బాగా కష్టపడుతుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం ఓ మసాజ్ సెంటర్ కు వెళ్ళింది. ఎక్కడ ఏముంది అనుకోకండి. అందులో చూడకూడనివి లేవుగాని కొంచా వేరే మీనింగ్ వచ్చేలా ఉన్నాయి. 


ప్రస్తుతం కర్నూల్ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ఉడుకు రక్తం ఉన్న యువనేతగా ఆంధ్రలో సంచలనంగా మారాడు. ఇకపోతే రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.ఆయనపై స్వయంగా జగన్ పొగడ్తలను గుప్పించడంతో అందరి చూపు ఒక్కసారిగా ఆ నేత పడింది. మంచి మర్యాదలున్న ఏకైక నాయకుడని చెప్పాలి.. 


అసలు విషయానికొస్తే శ్రీ రెడ్డి ఈయనపై వరుస ట్వీట్స్ పెడుతూ వస్తుంది. ‘నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా.. బెరెడ్డి సిద్దార్ధ రెడ్డికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు.. నువ్ మగాడివిరా బుజ్జీ’అంటూ యువనేతను తన స్టయిల్లో పొగడ్తలతో ముంచేసింది. అసలే మానదు ఉడుకు రక్తం బాగా దూకుడు మనిషి. ఈమె పోస్ట్ కి ఎలా స్పందిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: