ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే కావాల్సింది సినిమా కథ, దర్శకత్వం, అన్ని పాత్రలు మాత్రమే కాదు ఒక ఐటెం పాత కూడా ఉండాలని హీరోలు అనుకుంటారు జనాలు కూడా అదే ఫాలో అవుతుంటారు. ఐటెం సాంగ్స్ కోసం చిత్ర దర్శకులు పట్టుకొచ్చే పాపలు కుర్రాళ్లకు హీటెక్కించేలా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్ మాత్రం హిట్ అయిందంటే ఆ సినిమా హిట్ అవుతుందనే విష్యం అందరికి తెలిసిందే.. ఏ సినిమా ఏ పాట ఈ మధ్య కాలంలో బాగా  వినపడుతుందో చూదాం.. 


కెవ్వు కేక :
కెవ్వు కేక.. మలైకా అరోరా, పవన్ తో కలిసి స్టెప్పులేసిన ఈ పాట యూత్లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సినిమా వచ్చి చాలా రోజులైన కూడా ఈ పాట ఇప్పటికి అందరి నోటా వినపడుతుంది. ఐటెం పాప చూపించిన అందాలకు మంత్రం ముగ్దులైన ఫ్యాన్స్ మాత్రం ఆమెకు ఓటేశారు. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటకు మరో హైప్ ను తీసుకొచ్చారు. 


పక్కా లోకల్ :
ఈ పాట జనతా గ్యారేజ్  లోని ఫెమస్ పాట సినిమా హిట్ అవ్వకపోయిన కూడా పాత మాత్రం ఓ రేంజులో హిట్ అయింది. ఎన్టీఆర్, సమంత నటించిన ఈ సినిమా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ పాటకు స్టెప్స్ వేసింది. ఇప్పటికి ఏ స్టేజ్ మీద చుసిన కూడా ఈ పాట వినపడుతుంది. 


బ్లాక్ బాస్టర్ :
అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో ఐటెం సాంగ్ అంటే బ్లాక్ బాస్టర్.. సినిమా అనుకున్నంతగా హిట్ కాక పోయిన కూడా ఆ పాట మాత్రం బాగా హిట్ అయింది. సినిమా తివాచి రెండేళ్లు ఆయిన్ కూడా ఈ పాట ఇప్పటికి కూడా వినపడుతుంది. 


జిల్ జిల్ జిగేలురాణి : 
రామ్ చరణ్, సమంత నటించిన సుకుమార్ సినిమా రంగస్థలం ఈ సినిమా లో పూజ హెగ్డే నర్తించిన పాట జిల్ జిల్ జిగేలు రాణి.. పాటలో ఎంత టెంపో ఉందొ అంతకు మించిన రేంజులో పాట హిట్ అయింది. అమ్మాయిలను చుస్తే చాలు ఆ పాట గుర్తొస్తుందంటే నమ్మండి.. 


జర్ర జర్రా రచ్చ :
మొన్న రిలీజ్ అయినా వరుణ్ తేజ్ సినిమా వాల్మికీలోని ఈ పాట కూడా బాగా హిట్ అయింది. చూడటానికి అంతలేకున్నా కూడా వినడానికి మస్తుండటంతో ఈ పాట కూడా సూపర్ హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయింది. 
ఇవ్వండి రచ్చలేపుతున్న తెలుగు ఐటెం సాంగ్స్ .. ఇంకో పదేళ్ళో పోయిన కూడా ఈ పాటలకున్న క్రేజ్ తగ్గదేమో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: