ప్రపంచంలో పబ్లిసిటి రావడానికి ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇక హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. ఫోటో షూట్స్ అని పబ్లిసిటీ కోసం అని పూర్తిగా బట్టల్లేకుండా ఫోటోలు దిగడం ఫ్యాషన్ అయ్యింది. చూసేవాళ్లకు చూసినంత మజా అన్నట్టు ఉంది వీరి సంగతి. దేవుడు తమకు అందమైన శరీరం ఇచ్చాడు ప్రదర్శించడానికే అన్నట్లు వ్యవహరిస్తారు. అశ్లీలతే తమ ఎజెండా అన్నట్లు నగ్న ఫోజులకు దిగుతారు. ఏమిటిదని ప్రశ్నిస్తే…ఇది అభిమానుల ఆకలి తీర్చడానికి చేస్తున్న అందాల విందు అని సమర్థించుకుంటారు.


బీచ్ లో స్టయిల్ గా ఫోజ్ ఇస్తున్న అంబర్ రోజ్ 



ఇలాంటి వారిలో ఒకరైన హాలీవుడ్ గాయని అంబర్ రోజ్ మరోసారి విచ్చల విడిగా రెచ్చిపోయింది. అంబర్ రోజ్ బీచ్ ల వెంట బికినీలు వేసుకొని ఫోటో పోజులు ఇవ్వడం సర్వ సాధారణమే కానీ ఈ సారి మాత్రం కాస్త మరీ రెచ్చిపోయి బీచ్ లో నూలు పోగు లేకాండా ఫోలు దిగింది. ఇది కాస్త సోషల్ నెట్ వర్క్ లో ఫుల్ గా పబ్లిసిటి అయ్యింది.

ఆమె తన అభిమానుల కోసం షేర్ చేసిన హాట్ పిక్చర్స్ అందరి మతి పొగొడుతున్నాయి. అమెరికాకు చెందిన హిప్ హాప్ ఆర్టిస్ట్ మరియు మోడల్, హాలీవుడ్ నటి. ఫ్యాషన్ డిజైనింగులో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది. సాధారణంగా హీరోయిన్లు, మోడల్స్ అంతా అందమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తుంటారు. అంబర్ రోజ్ మాత్రం బోడిగుండుతోనే సెక్సీ నెస్ను ప్రదర్శిస్తూ వస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మంచి పర్సనాలిటీతో ఉండే అంబర్ రోజ్ ను అభిమానులు శృంగార దేవతగా అభివర్ణిస్తుంటారు. ఆమె ప్రదర్శనలు తమకు శృంగార ఉత్ప్రేరకంగా ఉంటాయని పొగడ్తలు గుప్పిస్తుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: