ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోయాయి. సినిమాలో అశ్లీల దృశ్యాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు దర్శకులు, నిర్మాతలు. దీనికోసం వారు హీరోయిన్లకు ఎక్కువ పారితోశికం ఇస్తూ తమకు కావాలసిన ఎక్స్ పోజింగ్  వారినుంచి తీసుకుంటున్నారు. ఈ మధ్య హాట్ హాట్ టాపిక్ గా మారిన లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టె గుర్తుంది కదా. ఈ అమ్మడు వరుసగా అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాలు తీస్తు అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు టాలీవుడ్ హీరోలపై కూడా కామెంట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. రాధిక ఆప్టే గత కొన్ని రోజులుగా వరుసగా సెక్స్ గురించి కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన ‘హంటర్ర్' చిత్రం బాలీవుడ్ మంచి విజయం సాధించింది.


బాలీవుడ్ సినిమాలో హాట్ సీన్ లో రాధికా ఆప్టె


ఇందులో ఆమె పెళ్లికి ముందు గర్భం దాల్చి, అబార్షన్ చేయించుకున్న పాత్ర చేసింది. తన పాత్ర గురించి రాధిక ఆప్టే మాట్లాడుతూ...‘హంటర్ర్ చిత్రంలో నేను పోషించిన పాత్ర పెళ్లికి ముందే గర్భం దాలుస్తుంది. అబార్షన్ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థతుల్లో అమ్మాయిలు ఎక్కువగా సెక్స్ విషయాల్లో మొగ్గు చూపుతున్నారని పెళ్లికి ముందు ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటున్నారని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.  ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే పాత్ర. ఈ జనరేషన్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. అమ్మాయిలు ఎవరూ సతీసావిత్రిల్లా ఉండటం లేదు. సెక్స్ కోసం పెళ్లి వరకు ఎవరూ ఆగడం లేదు. నా స్నేహితులంతా పెళ్లికి ముందే సెక్స్ సుఖం అనుభవించిన వారే.   సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు.  అంటూ సెక్స్ విషయాలు బహిరంగానే చెబుతున్న ఈ అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి: