హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి పాకిన డేటింగ్ కల్చర్ గురించి ఈ మధ్య చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. మణిరత్నం తీసిన ఓకే బంగారం సహజీవనం పై తీసిని సినిమా ఇందులో నటించిన మళియాల కుట్టి నిత్యా మీనన్ డేటింట్ పై తన అభిప్రాయం చెప్పేసింది డేటింగ్ చేయడంతో అవతలి వారి మనోభావాలు తెలుస్తాయిన వారి మంచి చెడ్డలు తెలుసుకోగలుగుతాం అంటూ డెటింగ్ కు తను సపోర్టు చేస్తానని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఇలా కొంత మంది తారలు సహజీవనం వల్ల ఒరిగే నష్టం ఏమీ లేదని డేటింగ్ చేయడం తమకు అభ్యంతరం లేదని చెప్పేస్తున్నారు.

కట్టి బట్టి సిినిమాలో ఓ దృశ్యం


ఈ కోవలోకే వస్తుంది ‘ఏక్ నిరంజన్’ ఫేమ్ కంగనా రౌనత్. హిందీ చిత్రం ‘కట్టి బట్టి’ ట్రైలర్ విడుదల ముంబైలో మీడియా సమక్షంలో తన మనసులో మాట చెప్పేసింది.. ప్రేమపై, సహజీవనంపై నమ్మకం లేని ఒక అమ్మాయి పాత్రలో నటించాను కానీ వాస్తవిక జీవితంలో నేను సహజీవనాన్ని నమ్ముతాను. పెళ్ళి కాకుండా ఒకరి గురించి ఒకరు తెల్సుకోవడానికి ఏర్పరుచుకున్న భందమే సహజీవనం.

కంగనా రౌనత్ హాట్ ఫోటో


డేటింగ్ తో ఒకరి మనసు ఒకరికి తెలుస్తుంది ఇద్దరి మనో భావాలు ఒకటైతే పెళ్లి చేసుకోవొచ్చు లేదంటే విడిపోవచ్చు అందులో తప్పులేదు అంటుంది ఈ హాట్ భామ. ఇక ఇమ్రాన్ హస్మితో పనిచేసాను కాబట్టి అతనితో  టైం పాస్ ప్రేమలో తప్పేముంది అని కంగనా అవాక్కయ్యే సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: