హాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి. ఈ మద్య అక్కడ రియాలిటీ షో చేసే యాంకర్స్ కి కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది.  రియాలిటీ షో భామ కైలీ జెనెర్ హాట్ హాట్ గా సెక్సీ ఫోజులు ఇస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించింది. హీరోయిన్ల స్థాయిలో ఆమెకు ఫాలోయింగ్ వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. ఇక ఈ అమ్మడికి వివిడ్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థ బారీ ఆఫర్ ఇచ్చిందట.

కైలీ జెనెర్ శృంగారంలో పాల్గొన్న వీడియో ఇస్తే కోటి డాలర్లు అంటే ఏకంగా 65కోట్ల రూపాయలను ఇస్తామన్నారట.  సెక్సీ భామ కిమ్ కర్దాషియన్ గతంలో తన బాయ్ ఫ్రెండ్ జె తో సాగించిన సెక్స్ టేప్ ను విడుదల చేసి భారీగా పబ్లిసిటీని దక్కించుకుంది. ఈ ఒక్క వీడియోతో కిమ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇపుడు ఇదే తరహాలో అమెరికా రియాల్టీ టీవి స్టార్ కైలీ జెనెర్  ఉన్న క్రేజీ వాడుకోవాలని చూస్తున్నారు వివిడ్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థ అందుకోసమే ఈ హాట్ భామకు అంత పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చారట.

కైలీ జెనెర్ హాట్ ఫోటో



ఇక మరో పోర్న్ కంపెనీ కూడా ఈ అమ్మడికి 18 లక్షల డాలర్లు ఆఫర్ చేసిందట. ఈ వీడియో వలన నువ్వు కిమ్ కంటే బాగా పాపులర్ అవుతావంటూ సదరు కంపెనీలు ఆశచూపించారు.అయితే పెద్ద మొత్తం ఆఫర్ చేసినప్పటికీ కైలి ఆ ఆఫర్ ని తిరస్కరించిందట. అమెరికా లో పలు రియాలిటీ షోలలో పాల్గొనే ఈ అందాల భామ అందాలను ఉదారంగా ఆరబోస్తున్నప్పటికి ఇటువంటి ఆఫర్ ని మాత్రం తిరస్కరించిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: