అన్న నందమూరి తారక రామారావు గారికి భావకత్వం, సృజనాత్మకత రెండు కళ్లు. .. తన ఇంటిలో ఆడవారికి అభరణాలు, తన  పౌరాణిక పాత్రల తీరు..ఆఖరికి తేదేపా జెండాను కూడా అన్నగారే స్వయంగా చేశారని చెబుతారు.  అంత ఘన కీర్తి కలిగిన తేదేపా..చంద్రబాబు నాయకత్వంలో మాత్రం ఒక తోక పార్టీ మాదిరి తయారయ్యిందని బాధపడుతున్నారు అన్నగారి అభిమానుల, తేదేపా సానుభూతి పరులు.


ఈ మద్య తేదేపా ప్రచార ప్రకటన ఒకటి వైరల్ అవుతోంది.. దానిలో బాబు సైకిల్ మీద వెళుతుంటే ప్రతి జిల్లాలో ఆయన ప్రభుత్వం చేసిన పనులు కనిపిస్తుంటాయి.  ప్రకటన అచ్చు గుద్దినట్లు సీఎం కేసీఆర్,  టీఆర్ఎస్ పార్టీ ప్రకటనను పోలివుండ డటం..ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వ పథకాలను చాలా వరకు బాబు కాపీ కొట్టడంతో అఖరుకి ప్రచార ప్రకటనల భావజాలం, సృజనాత్మకత కూడా తేదేపాకి కరువయ్యిందా హతవిధీ అంటున్నారు ఆంధ్రప్రజ. 

మరింత సమాచారం తెలుసుకోండి: