ఎన్నికల తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు అంచనాలు వేసుకుంటున్నాయి. పైకి 120- 130-150.. లెక్కలు చెబుతున్నా.. వాస్తవానికి ఎలా ఉంది అనే విషయం ఆయా పార్టీల నేతల అంతర్గత చర్చల్లో తేలుతోంది. తాము చాలా సులభంగా గెలుస్తామి ఆ పార్టీ వేసుకుంటున్నా అంచనాలు ఇలా ఉన్నాయి. 


దాదాపు 89 సీట్లు వైసీపీ సింపుల్ గా గెలిచేస్తామని భావిస్తోంది. ఇక్కడ ద్విముఖ పోరు ఉంటుందని.. జనసేన ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదనేది వారి అంచనా.. ఆ జాబితా ఓసారి చూద్దాం.. 

శ్రీకాకుళం : నరసన్నపేట, పాలకొండ, ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం.

విజయనగరం జిల్లా:  కురుపాం, సాలూరు, చీపురుపల్లి, పార్వతీపురం, గజపతినగరం 

విశాఖపట్నం : పాడేరు, అరకు, నర్సీపట్నం, చోడవరం, భీమిలి, పాయకరావు పేట. 

తూగో జిల్లా : తుని, కొత్తపేట, కాకినాడ సిటీ, రూరల్, ప్రతిపాడు, అమలాపురం, పి,గన్నవరం, జగ్గంపేట. 

ప,గో జిల్లా- పోలవరం, కొవ్వూరు, భీమవరం, నరసాపురం, చింతలపూడి, ఆచంట

కృష్ణా జిల్లా : పామర్రు, తిరువూరు, గుడివాడ, నూజివీడు, కైకలూరు, విజయవాడ వెస్ట్

గుంటూరు : సత్తెనపల్లి, బాపట్ల, రేపల్లె, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్. మాచర్ల.

ప్రకాశం : చీరాల, మార్కాపురం,సంతనూతలపాడు. ఎర్రగొండపాలెం, దర్శి, కందుకూరు, కనిగిరి, కొండెపి.

నెల్లూరు: నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు,  సూళ్లూరుపేట. 

చిత్తూరు జిల్లా - పుంగనూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు, నగరి, గంగాధరనెల్లూరు.

అనంతపురం : అనంతపురం అర్బన్, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి

కర్నూలు జిల్లా: నంద్యాల, పాణ్యం, మంత్రాలయం, ప్రత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు. 

కడప జిల్లా: పులివెందుల, కడప, బద్వేలు, పొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, రైల్వే కోడూరు, మైదుకూరు, రాజంపేట. 



మరింత సమాచారం తెలుసుకోండి: