1.  జ‌న‌సేన‌లో క‌ల్లోలం.. ఎక్క‌డిక‌క్క‌డ ఆఫీస్‌లు మూత‌...!

మార్పుకోసం రాజ‌కీయం- అనే స‌రికొత్త నినాదంతో రాజ‌కీయ తెర‌మీదికి వ‌చ్చిన స‌రికొత్త పార్టీ జ‌న‌సేన‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన ఈ పార్టీ పేరులోనే తాము జ‌నాల‌కు సైనికుల‌మ‌ని, వారి త‌ర‌ఫున పోరు సాగించేందుకు, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడేందుకు తాము పూర్తిగా బాధ్య‌త వ‌హిస్తామ‌ని ప‌వ‌న్ సంక‌ల్పం వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/341n5bL


2.   కుక్కతోక వంకరలా పాకిస్థాన్ వక్రబుద్ధి

అంతర్జాతీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నా దాయాది దేశం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. కుక్క తోక వంకరని సరిచేయెుచ్చేమో కానీ.. తన వక్రబుద్ధిని మార్చలేరంటూ మరోసారి చాటుకుంది పాక్‌.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZzRCu5


3.   ’స్ధానికం’లో కూడా ఓడితే టిడిపి పరిస్ధితేంటో ?

మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దెబ్బకు చంద్రబాబునాయుడు తేరుకోలేకపోతున్నారు.  గడచిన మూడున్నర దశాబ్దాల్లో ఎప్పుడు లేనివిధంగా ఘోర ఫలితాలు మూటకట్టుకుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZzRPRQ


4.   సుజనా .. భూ ఖజానా ..!

వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై మండిపడుతున్నారు. సుజనా చౌదరి రాజధాని విషయంపై నిన్న మాట్లాడిన మాటలపై విమర్శలు భారీగా వచ్చాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2ZwRsmS


5.   40 ఏళ్ల హిస్టరీ.. ఇదేనా చంద్రబాబూ...?

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజకీయ వైఖరిపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా వరదలపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చాలా చిల్లరగా ప్రవర్తించారని..  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/32cl2jE


6.   కాంగ్రెస్ నేత‌ల‌వి నాటు మాట‌లు...పాట పాడి ఉత్సాహం నింపిన కేటీఆర్‌

తుమ్మిడిహెట్టి వ‌ద్ద ప్రాజెక్టును నిర్మించాల‌ని డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ నేతలు బోటుషికారు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ భారీ సెటైర్‌ వేశారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2Zj12yB


7.  భారీ అగ్నిప్రమాదాలు..

వ్యాపార సంస్థల్లో ఈ రోజు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల్లో ఆయా వాణిజ్య సంస్థల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామికవాడలోనూ, ముంబైలోనూ అగ్నిప్రమాదాలు జరిగాయి.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PhxXik


8.  జ‌గ‌న్ స‌ర్కార్ షాక్ : సామ‌న్యుల‌కు మాత్ర‌మే..!

ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు సంచ‌ల‌న తీసుకుంటున్నారు. పాల‌న‌లో త‌న‌దైన మార్క్ ఉండేలా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PjsWGk


9.  గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..?

గ్రేటర్ హైదరాబాద్ లో కేటీఆర్ వరుస పర్యటనలు దేనికి సంకేతం.? పార్టీ సభ్యత్వాలు కోసమేనా ఇంకా ఏమైనా రాజకీయ ప్రణాళికలు ఉన్నాయా.? మున్సిపల్ మంత్రిగా గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరవేసిన కేటీఆర్ మరోసారి పాగాకు ప్రయత్నాలు ప్రారంభించారా.?   మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2Pi18lC


10.  అమ్మాయిల‌ను వేధించిన స్వామి...కేసు ఎత్తేసిన సీఎం యోగి 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఊహించ‌ని వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు స్వామి చిన్మయానంద్ మ‌ళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేసినట్టు తన వద్ద ఆధారాలు ఉండటంతో..  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZsNGew


మరింత సమాచారం తెలుసుకోండి: