1. ఆ విష‌యంలో జ‌గ‌న్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌.. బాబుకు బేజారే..
రాష్ట్రంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో దూసుకు పోతున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కు ప్ర‌ధాన అడ్డంకిగా మారుతుంద‌ని అనుకు న్న కేంద్ర ప్ర‌భుత్వ జోక్యం దాదాపు లేన‌ట్టేన‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో ఆయ‌న ఒక్క పోల‌వ‌రం, విద్యుత్ పీపీఏలు మిన‌హా ఏ విష‌యంపైనై నా నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు, స్వేచ్ఛ ఉన్నాయ‌నే విషయం స్ప‌ష్ట‌మైంది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2HwrnhD


2. ఏపీ విద్యార్థుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్‌
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని అంశాల్లో ఎవరు ఊహించని విధంగా జగన్ షాకింగ్ డెసిషన్లు ఉన్నాయి.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/32caukw


3. తెలంగాణా బడ్జెట్ కేటాయింపు పై సీఎం కేసీఅర్ చర్చ..!!
దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ శాఖలూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడాని కన్నా ముందే రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులను సమావేశపరిచి ఆర్థిక పరిస్థితిని వివరించాలని నిర్ణయించారు..  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/348vEl6


4. విశాఖ భూకుంభకోణంలో గంటా అరెస్ట్ తప్పదా ?
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస్ అప్పట్లో విశాఖ లో పెద్ద భూ కుంభకోణంలో గంటా హ్యాండ్ ఉన్నట్లు ఏకంగా టీడీపీ నేత ఆరోపించిన పరిస్థితి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2ZvVz6W


5. జగన్ కి భారీ షాక్..అది చూసి అవాక్కైన సీఎం !!
జగన్ ఏపీకి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి. పైగా యువకుడు. మొదటిసారి అధికారం దక్కింది. ఎన్నో ఆశలు, మరెన్నో ఆక్షలు ఆయనకు ఉన్నాయి. తాను ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నది జగన్ ఆరాటం.   మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2UaI4Vf


6. సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం .. ఆ రెండు రోజులు సెలవు !
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంభందించిన పరీక్షలకు సెప్టెంబర్ 1 వ తేదీన నిర్వహించడానికి సర్వం సిద్ధం అయ్యింది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2L2xUDe


7. జగన్ని మెచ్చుకున్న బీజేపీ ఎమ్మెల్యే...!!
వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడి కేవలం మూడు నెలల కాలమే అయింది. ఇంతలోనే అన్ని అనర్ధాలు జరిగిపోయినట్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాతనే చెడ్డ అంతా కనబడినట్లు ఏపీ బీజేపీ నేతలు ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MIGV6j


8.పీవోకేలో ఏం జరుగుతోంది..!!?
ఇండియా పాకిస్తాన్ ల మధ్య ప్రస్తుతం సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయపడుతున్నారు.  రెండు దేశాల బోర్డర్స్ లో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి.  పాకిస్తాన్ బోర్డర్లో కమెండోలను  ఏర్పాటు చేసింది.  ఈ కమెండోలు ఉగ్రవాదులను ఇండియాలోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2zpH7ie


9. కోడెలకే బాబు సపోర్ట్..: ఇక టీడీపీని ఎవరూ కాపాడలేరు..!
నాయకుడు నడిపించేలా ఉండాలి.. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.. తప్పు చేసిన వాడిని తప్పు అనగలగాలి.. తమ నాయకుడు తప్పు చేసినప్పుడు.. ఆ తప్పును ఒప్పుకోగలగాలి.. మరోసారి ఇలాంటి తప్పులు తమ పార్టీ నుంచి జరగవని ప్రజలకు భరోసా ఇవ్వగలగాలి.. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2PjkmHn


10. ఆయుధాల స్మగ్లర్ మొహమ్మద్ అమీన్ ను పట్టుకున్న పోలీసులు..!!
భయంకరమైన గ్యాంగ్ స్టర్, ఆయుధాల స్మగ్లర్ మొహమ్మద్ అమీన్ ను పె రోల్  ఆరు నెలల తర్వాత మంగళవారం బికానెర్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టుకు దారితీసిన సమాచారం కోసం అమీన్ రూ 40,000 రివార్డ్ తీసుకున్నాడు. యూత్ కాంగ్రెస్ నాయకుడు రామ్ కిషన్ సియాగ్ హత్య కేసులో సంచలనాత్మక కేసుతో.. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/32gZzGh


మరింత సమాచారం తెలుసుకోండి: