1.  పాపం.. ఏపీలో ఆ పార్టీని చూస్తే జాలేస్తోందిగా...

పాపం ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ నాయ‌కుల‌ను, ఆ పార్టీ ప‌రిస్థితిని చూస్తూ ప్ర‌తి ఒక్క‌రికి తెగ జాలిక‌లుగుతోంది. చివ‌ర‌కు రాజ‌కీయ మేథావులు సైతం ఆ పార్టీ గురించి ఇదే వ్యాఖ్య‌లు చేస్తున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/30KFAiA


2. అజయ్ కల్లం రెడ్డి ఔట్..!

కనీసం మూడేళ్ళ కోసం అపాయింట్మెంట్ చేసుకున్న ముఖ్య సలహాదారు పదవి ముచ్చటగా మూడు నెలలు కాకుండానే తీరిపోయిందా? ముప్పయ్ ఐదేళ్ల అనుభవం ఉన్న ఆఫీసర్.. నాలుగు పదుల వయస్సున్న నేతకు సెట్ కావడం లేదా?   మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/32fzjMr


3.  శభాష్.. సుచరిత గారూ.. ఓ రోగి ప్రాణం కాపాడారు..!

మె ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి.. హోంమంత్రి అంటే ఓ కాన్వాయ్ ఉంటుంది. రాజదర్పం ఉంటుంది.. కానీ కిందిస్థాయి నుంచి వచ్చిన ఏపీ హోమంత్రి మేకతోటి సుచరితకు ఆ రాజదర్పం మానవతకు అడ్డు కాదని నిరూపించారు. అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకే అని రుజువు చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PiF4XP


4. చంద్రబాబు కేంద్రంగా బిజెపి నేతల్లో చీలిక ?

కమలంపార్టీ నేతలు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే పార్టీ నేతల్లో స్పష్టమైన చీలిక ఉన్నట్లు అర్ధమైపోతోంది. ఒక వర్గమేమో బయటకు ఎలాగున్నా అంతర్గతంగా మాత్రం చంద్రబాబునాయుడుకు మద్దతు పలుకుతున్నారనే అనుమానం కలుగుతోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZuWiRB


5. బాబు జోకులు బాగా వేస్తున్నాడే..!!

జోకులే కాదు గన్ను కూడా బాగా కాలుస్తా.. ఈ డైలాగ్ అతడు సినిమాలోని మహేష్ బాబుది.  ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే.. చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో జోకులు బాగా వేస్తున్నాడు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2ZmoPOk


6. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుంటే ఇలా జరుగుతుందని ఊహించలే ...

ఈ కాలం పిల్లలు సెల్‌ఫోన్‌ను ఎంత చిల్ గా వాడుతున్నారంటే ఆట వస్తువు కంటే అధ్వానంగా,చిత్తుకాగితాలకంటే చీప్‌గా యూజ్ చేస్తున్నారు.పిల్లోడు అన్నం తినకుండే సెల్.బుడ్డది ఏడిస్తే సెల్. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2ZkSKGu


7. ఆదాయ పన్ను రేట్లపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

ఇప్పటికే ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక మార్పుకు సిధ్ధంగా ఉంది. ఇటీవలే (ఈఎస్ ఐ) ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ పై 6.7 శాతంగా ఉన్న దానిని 4 శాతానికి తగ్గిస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2LhbyMR


8.  ఆ ఫ్లెక్సీ చూసి నవ్వుకుంటున్నారు!

సాధారణంగా కొంత మంది అతి తెలివి అవతలి వారిని కడుపుబ్బా నవ్వించడమే కాదు..అలాంటి తప్పులు ఎలా చేస్తారో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు.  ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల తప్పిదాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @

https://bit.ly/2LiLYXS


9. జగన్ సర్కారు కొత్త చట్టం… ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు ఇక ప్రజలే పోలీసులు..!

కేంద్రం ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే విధించిన ఫైన్ లు చూసి ఇప్పటికే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే 20వేలు మరియు 30 వేల రూపాయల ఫైన్ విధిస్తాడు. అందుకు ఏ మాత్రం తగ్గకుండా మోడీ సర్కారు డ్రంక్ అండ్ డ్రైవ్ కే పదివేల రూపాయల వరకు ఫైన్ వేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2LjiKbx


10. మంత్రులకు క్లాస్ పీకిన ప్రధాని మోడీ 

సమయానికి ఆఫీసులకు రండి.. ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడకండి... వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెప్పండి...అన్నింటికీ మించి... బంధుప్రీతికి దూరంగా ఉండండి... ఇలా చాలా విషయాలపై కేంద్ర మంత్రులకు పీఎం మోడీ క్లాస్ తీసుకున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2NG2zYn


మరింత సమాచారం తెలుసుకోండి: