1.  టీడీపీలో ' గంటా ' ముస‌లం మొద‌లెట్టేశాడుగా...

ఏపీ రాజ‌ధాని విష‌యంలో రోజుకో గంద‌ర‌గోళం న‌డుస్తోంది. వైసీపీకి చెందిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన ప్ర‌క‌ట‌న‌తో రాజ‌ధాని విష‌యంలో పార్టీల నేత‌లే కాకుండా సామాన్యులు కూడా గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2Ue5NDZ


2. బీజేపీలో సుజనాకు చెక్ పెట్టేసినట్టే...

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గర నుంచి ఎంపీ సుజనా చౌదరీ ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. పాత బీజేపీ నేతలనీ సైతం వెనక్కి నెట్టి తానే పార్టీలో లీడ్ తీసుకోడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా రాజధాని విషయంలో సుజనా తనకు నచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MKFBzR


3. పంచాయతీల్లో జాయింట్ చెక్ పవార్ని రద్దు చేయండి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ లో సంస్కరణల పేరిట ప్రవేశపెట్టిన జాయింట్ చెక్ పవర్ విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పారదర్శకత తో కూడిన పాలన అందించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ్రామ పంచాయతీల్లో జాయింట్ చెక్ పవర్ విధానాన్ని తీసుకువచ్చారు.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2Zqe51r


4. జగన్ చెప్పరు... బాబు ఆపరు...!!

గత అయిదేళ్ళుగా సాగుతున్న రాజకీయ కధే ఇపుడూ సాగుతోంది. అయితే సీట్లు మారాయి. హోదాలు మారాయి. ముఖ్యమంత్రి సీట్లో జగన్ ఉంటే ప్రతిపక్ష పాత్రలోకి చంద్రబాబు వచ్చేశారు.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/30QWjkE


5. రాజధాని మార్పు లేనట్టేనా .. సమీక్షలో జగన్ క్లారిటీ ?

గురువారం మంత్రులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాజధాని గురించి చర్చ జరిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజధాని మార్పు లేనట్టేనని చెప్పాలి. ఇప్పటికే ఏపీలో అమరావతి గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పటికే ప్రతి పక్షాలు నానా రభస చేస్తున్నాయి.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2PpsENZ


6. చంద్రబాబు.. తన చిన్నల్లుడిని కూడా బలిపశువును చేశారా..?

రాజకీయాల్లో వ్యక్తులను వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు తెలిసినంతగా వేరెవరికీ తెలియదని ఆయన్ని విమర్శించేవారు చెబుతున్నమాట. ఇందుకు వారు అనేక ఉదాహరణలు చూపిస్తుంటారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PneUmM


7. పెన్షన్ల విషయంలో జగన్ కీలక నిర్ణయం.ప్రతి పక్షాల నోరుకు వేసాడు తాళం

ఏపి ఎలక్షన్లకు ముందు జరుగిన ప్రచారంలో ఓ నినాదం చాలమంది ప్రజలను ఆకట్టుకుంది.అదేంటంటే కావాలి జగన్,రావాలి జగన్..ఆతర్వాత నిజంగానే వారి ఆశను నిజం చేశారు జగన్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2MK17Vq


8.  ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ కొత్త పోస్టులు..?

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగాల భర్తీ జోరందుకుంది. ఇటీవలే గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీ జరిగింది. దాదాపు రెండున్నర లక్షల మందికి నియమాక పత్రాలు ఇచ్చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2Lmf7kW


9. ఆగ‌ని చింతమ‌నేని ఆగ‌డాలు... అరాచ‌కం

చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ నేత. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో చింతమనేని చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రభుత్వం విప్ గా ఉన్న సమయంలో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు అందరి అధికారులతో వివాదాలు కొని తెచ్చుకున్నారు.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2UhIPvO


10. 25 రోజుల్లో 222సార్లు.. వాళ్లకు సిగ్గులేదు..!!

టైటిల్ ను చూసి ఇదేదో క్రైమ్ కు సంబంధించిన విషయం అనో లేదంటే రేప్ కు సంబంధించిన అంశం అనో షాక్ అవ్వకండి.  ఆ టైటిల్ ఏంటో దానికి విషయం ఏంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.  విషయం ఏమిటంటే.. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా.. పాకిస్తాన్ దేశాల మధ్య బంధాలు పూర్తిగా తెగిపోయాయి.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2NHkwpy


మరింత సమాచారం తెలుసుకోండి: