1.  వివేకా హత్యకేసులో భారీ ట్విస్ట్.. అనుమానితుడు ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో అనుమానితుడు గా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2lOwS3g


 
2.  పాకిస్థాన్ అప్పుల్లో ఉన్నా గర్వం మాత్రం తగ్గడం లేదు ! 
ఆర్ధిక సంక్షోభంతో పాకిస్థాన్ ఇప్పుడు అల్లాడిపోతోంది. అయినా పాక్ .. భారత్ మీద యుద్ధం కోసం కాలు దువ్వుతుంది. కాశ్మీర్ విషయంలో విషం కక్కే వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2jW10JD


3.  ప్ర‌త్తిపాటిపై వైసీపీకి ఇంత ప్రేమేంటో... క‌థ ఇదే...
2019 ఎన్నిక‌లకు ముందు  ఏపీలో ఉన్న‌రాజ‌కీయం ఏంటంటే అధికారంలో ఉన్న టీడీపీ వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసి ర‌క‌ర‌కాలుగా వేధించిన సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో సీన్ రివ‌ర్స్ అయింది. ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నివిని ఎరుగుని రీతిలో సీట్ల‌ను గెలుచుకొని అధికారం చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2keU8Y5


4.  ఎయిర్ ఫోర్స్ విధులను ప్రారంభించిన అభినందన్
పాక్ చెర నుంచి విడుదలైన తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ తొలిసారి మిగ్-21 ఎయిర్‌క్రాప్ట్ నడుపుతున్నారు. పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ ఫీల్డులోకి వచ్చారు. బాలాకోట్ దాడుల నేపథ్యంలో అభినందన్ పేరు వార్తల్లోకి వచ్చింది.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2lXfTvV


5.  ఏపీ, తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ల రాజకీయం... క‌థ, స్క్రీన్‌ప్లే ఇదే
భార‌త‌దేశంను  ఉత్త‌ర భార‌తం, ద‌క్షిణ భార‌తంగా  అభివ‌ర్ణిస్తారు. ఉత్త‌ర భార‌తంలో క‌మ‌లం విక‌సిస్తున్నా.. ద‌క్షిణ భార‌తంకు వ‌చ్చే స‌రికి క‌మ‌లం ఏనాడు చిగురించ‌డం లేదు. ఒక‌టి క‌ర్నాట‌క మిన‌హా ద‌క్షిణ భార‌త దేశంలో ఎక్క‌డా క‌మ‌లం విక‌సించ‌డం లేదు.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lytEB6


6.  అణు యుద్ధం వ‌స్తే పైచేయి పాక్‌దా... భార‌త్‌దా...!
కేంద్రంలోని  బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు యుద్దానికి దారితీస్తుందా..?   కాశ్మీర్ పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం దాయాది పాకిస్తాన్‌కు కోపం తెప్పించిన‌ప్ప‌టికి ఆ కోపం ఎటువైపు ప‌య‌నిస్తుంది.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2ltag8w


7.  గంటా మనిషే కాదు .. అవంతి ఏంటి ఇలా రెచ్చిపోయారు !
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీద వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ ఎవరు రెచ్చిపోని రేంజ్ లో గంటా మీద ఘాటు విమర్శలు చేశారు. అవంతి మాట్లాడుతూ అసలు నా దృష్టిలో గంటా మనిషే కాదని .. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lVjOt8


8.  చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచిన ఆదినారాయణ రెడ్డి !
రాజకీయాల్లో నమ్మకం .. విశ్వసనీయత ఈ రెండు ఉన్న నేతలు ఉండటం కష్టం. టీడీపీ అధికారంలో చంద్రబాబు విచ్చలవిడిగా ఫిరాయింపులును ప్రోత్సహించి చాలా మందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు వారందరు చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2k14haE


9.  విద్యాసాగర్ మళ్ళీ రాజకీయాల్లోకి దిగారు
బీజేపీ రాజ‌కీయాల్లో ఆరితేరిన నేత‌... అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్ మంత్రివ‌ర్గంలో కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా ప‌నిచేసిన అనుభవం. గ‌వ‌ర్న‌ర్ గిరిని విజ‌య‌వంతంగా చేసిన నేత ఇప్పుడు మ‌ళ్ళీ క్రియ‌శీల‌క రాజ‌కీయాల వైపు దృష్టి సారిస్తున్న‌ట్లు బీజేపీ శ్రేణుల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2jVmfer


10.  ఇంగితం లేని సర్కారు
ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కనీస ఇంగితజ్ఞానం లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం జలాలు సముద్రము పాలే అయ్యాని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  సాంకేతిక విషయంలో కూడా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2jRGjhM


మరింత సమాచారం తెలుసుకోండి: