1. నేడు సీఎం జగన్‌ తిరుపతిలో విస్తృత పర్యటన..
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జనగన్మోహన్ రెడ్డి తిరుపతిలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో  విమానాశ్రమం నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలో నిర్మించిన శ్రీ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mWCA49


2. నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు
సుప్రీంకోర్టులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హులు, నిరుద్యోగులకు ఇది  శుభవార్తే. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nI5EfU


3.  వామ్మో.. ఎల్‌ఈడీ లైట్లు వాడుతున్నారా..?
ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బెడ్ లైట్లు వాడకం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. తక్కువ కరంట్ తీసుకుని చాలా ఎక్కువ వెలుతురు ఇవ్వడం వీటి ప్రత్యేకత. అందుకే ప్రభుత్వాలు కూడా ఎల్ ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nLl1Eb


4.  గ్రామ సచివాలయ ఉద్యోగాలలో ఎంపికైన వారికి గుడ్ న్యూస్..!
మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉద్యోగాలలో ఎంపికైన వారికి ప్రభుత్వం సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయం తీసుకుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mbYRdX


5. ఎర్రజెండా ఊపిన తెలంగాణ ఆర్టీసీ.సమ్మెకు సర్వం సిద్దం..!
పండగ వేళ,పిల్లాపాలతో ఏంచక్కా ఊరెళ్లి రావచ్చనుకుంటున్న ప్రయాణికులకు పిడుగులాంటి వార్తను తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.ఈ వార్త ప్రజలకే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nL735n


6. రచ్చ బండ అచ్చిరాదా...!!
రచ్చబండ ఈ పేరు చెబితే కళ్ళ ముందు కదిలే రూపం వైఎస్సార్ ది. ఆయన ఈ కార్యక్రమానికి రూపకర్త. ఓ విధంగా ఆయన డ్రీం ప్రోగ్రాం గా చెప్పాలి. కానీ ఆయన తన కలను నెరవేర్చుకోలేకపోయారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2osFBcN


7.  దేశవ్యాప్తంగా రుణమేళా..
దేశవ్యాప్తంగా రుణమేళాను ప్రారంభించబోతున్నట్టు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పన్ను చెల్లింపును పదిశాతం మేరకు తగ్గించిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర  మోదీకి దక్కిందని అన్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mbfark


8.  టీడీపీలో స‌ఖ్య‌త ఏదీ... ఎవ‌రి వ్యాపారాలు వారివే..!
రాజ‌ధాని గుంటూరు జిల్లాలో టీడీపీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌ముందు వ‌ర‌కు ఇక్క‌డి నియోజ క‌వ‌ర్గాల్లో టీడీపీ హ‌వా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mfxUWM


9.  కేసీఆర్ ఆయువు ప‌ట్టే టార్గెట్‌... బీజేపీ షాకింగ్ యాక్షన్ ప్లాన్‌
తెలంగాణలో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సిం గరేణి పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. కోల్‌బెల్ట్ పరిధిలో పట్టుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2m7VnZM


10.  వామ్మో ఇక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఇంత కష్టమా ?
రోజుకు రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.ఆ ప్రమాదాల్లో గాయపడే వారు కొందరైతే,ప్రాణాలు కోల్పోయే వారు మరికొందరు.ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనుకోవాలా, వాహనాలను నడిపే సామర్థ్యం లేకపోవటం అని ఆలోచించాలా.https://bit.ly/2omUayv



మరింత సమాచారం తెలుసుకోండి: