1. హవ్వ ... అదేమిటి కేసీఆర్ ఇంతటి నియంతృత్వమా?
ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయడం తప్పా? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి చూస్తుంటే అవుననే అన్పిస్తోంది . మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35eZTY2


2. బీహార్, ఒరిస్సా, బెంగాల్ సరే - ఆంధ్రా సంగతేంటి కేసీఆర్..?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై పీకలదాకా కోపంతో ఉన్నారు. తాను ఎన్ని చెప్పినా సమ్మెకు దిగారని అందులోనూ దసరా వంటి పండుగ ముందు ప్రజలను ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2LQI6Pi


3. ఆర్టీసీని హస్తగతం చేసుకునేందుకు కేసీఆర్ కుట్ర
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన అహంకారానికి పరాకాష్ట అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనపక్ష నాయకులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/31Sff2V


4.  ఆర్టీసీ ఉద్యోగుల తొల‌గింపు...కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చారంటున్న బీజేపీ ముఖ్య‌నేత‌
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రవాణాశాఖ మంత్రితోపాటు.. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్, ఆర్టీసీ యాజమాన్యంతో ఆయన ఐదు గంటలకు పైగా సమీక్ష నిర్వహించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు  ప్రకటించారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2VlkoOq


5. ఆర్టీసీ జేఏసీకి సింగరేణి సపోర్ట్..?
ఆర్టీసీలో కార్మికుల సంఘాలు అవసరం లేదని, వారి అవసరం లేకుండానే బస్సులను నడపాలని, ఉద్యోగులను పర్యవేక్షించాలని ప్రభుత్వం చూస్తుంది.  వేలాది మంది ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చూసుకోవడానికి యూనియన్లు ఉంటాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/31Vf72G


6. అది కూడా సెట్ చేస్తే జగన్‌కు తిరుగుండదా...!
ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకోవాలి...ఇదే టార్గెట్ గా పెట్టుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నాలుగు నెలల కాలం పని చేశారు. సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు మేలు చేసే పథకాలు అందించడం, లక్షల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @.https://bit.ly/2Vr8se8


7.  ఎస్మా ప్రయోగించినా సమ్మె విరమణ లేదు : తెలంగాణ ఆర్టీసీ
టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిజంగానే ఇప్పుడు బ్యాడ్ టైం మొదలు అయిపోయినట్టుగా ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె... మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/31SonnT


8.  ఒక్క ప్ర‌క‌ట‌న‌తో న‌వ్వుల‌పాలైన వైసీపీ లేడీ ఎమ్మెల్యే..
ఆమె తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించారు. రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతూనే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకు న్నారు. ఎవ‌రు త‌న‌కు ఆస‌రాగా ఉంటారో చూసుకుని వారికే జై కొట్టారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/35bJaoK


9. ఆ విష‌యంలో జ‌గ‌న్‌దే ఇక పైచేయి.. కేంద్రం త‌గ్గాల్సిందేనా..!
ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను కేంద్రం తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌ట్టింది. ముఖ్యంగా పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్‌, విద్యుత్ ప్రాజెక్టుల పీపీఏల ర‌ద్దు వంటివిష‌యాల‌ను కేంద్రం ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తూనే ఉంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/31TwLnk


10.  తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు వైకాపా మద్దతు ఇస్తుందా?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ఒకింత కారణం జగన్ ప్రభుత్వం అనే చెప్పాలి.  ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/30OcQVD


మరింత సమాచారం తెలుసుకోండి: