1. కేసీఆర్ చిచ్చు.... ఏపీతో స్నేహం మూణ్ణాల ముచ్చ‌టేనా..!
రాజ‌కీయాల్లో నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు, వేసే అడుగులు చాలా చిత్రంగా ఉంటాయి. త‌మ‌కు అవ‌కాశం ఉంటే ఒక‌లాగా.. అవ‌కాశం లేక‌పోతే.. మ‌రోలా నాయ‌కులు ఎప్ప‌టికప్పుడు మాట‌లు మార్చేస్తూ ఉంటారు. తాజాగా ఏపీతో స్నేహం చేస్తున్న తెలంగాణ సార‌థి, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. చేసిన రాజ‌కీయ వ్యాఖ్య‌లు రాష్ట్రంలో విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి.https://bit.ly/31QpL9Q


2.  ఇసుక గొడవ : టీడీపీ ‘ఇసుక’ సినిమా ఫ్లాప్... 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ డైరెక్ష‌న్ ఇదేనా..!
ఇసుక....ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ఇసుకని ఆసరా చేసుకునే తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి.  అయితే ఈ స్థాయిలో ఇసుకపై చర్చ రావడానికి కారణం టీడీపీనే.  https://bit.ly/2MPJ7Yk


3.  ఆ టీడీపీ నేతని బలిపశువు చేస్తోన్న దేవినేని ఉమ‌...?
ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఎన్నికలు ఉన్నా..లేకపోయినా ఇక్కడ రాజకీయం రసవత్తరంగానే సాగుతుంది. అయితే పార్టీలు ప్రత్యర్ధ పార్టీలతోనే కాకుండా....సొంత పార్టీలో కొందరు నేతలతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది.https://bit.ly/31OK1c7


4.  దేశంలో అలా చేసింది జగన్ ఒక్కడే...
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు....వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటూ...పాలనలో దూసుకుపోతున్నారు. తాను తీసుకునే నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చిన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లిపోతున్నారు.https://bit.ly/2WegVlf


5. తెలంగాణ లో గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలులేవా ..??
ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఘాటుగా వారించడంతో ఆ సమ్మెను విరమించడానికి  శతవిధాల ప్రయత్నం చేస్తుంది.  అది ఒక వైపు జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇంకోవైపు ఈ విధంగా జరుగుతుంది.https://bit.ly/369LUTR


6.  సింగరేణి కార్మికులకు మరోసారి బంపర్ బొనాంజా... ఆనందంలో మునిగి పోయిన కార్మికులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం  ఏర్పడినప్పటి నుంచి సింగరేణి కార్మికుల బతుకులు మారుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... సింగరేణి మరింత అభివృద్ధి చెందుతుంది.https://bit.ly/2BNxD1a


7.  ఇసుక రగడ : ఆన్లైన్ లో అక్రమాలు.. నో స్టాక్ బోర్డులు..
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కోసం పెద్ద ఎత్తుగా గొడవలు జరుగుతున్నాయి.  ఇసుక దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు.  డబ్బులు దాచుకొని ఇల్లు కట్టుకోవాలని అనుకునే మధ్యతరగతి ప్రజలు ఇసుక దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. https://bit.ly/2MOVrZ9


8.  స‌మ్మెకు కేసీఆర్ చెక్‌...చ‌ర్చ‌ల‌కు సిద్ధం..ఎప్పుడు ఎక్క‌డా అంటే...
తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మెకు శుభం కార్డు ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు సుమారు 20 డిమాండ్లతో దాదాపు 20 రోజుల‌లుగా ఆర్టీసీ కార్మికులు  చేస్తున్న సమ్మె విష‌యంలో ప్ర‌భుత్వం ఓ మెట్టుదిగింది.https://bit.ly/2Pi6vzo


9.  ఆర్టీసీతో కార్మికుల చర్చలు సఫలం అవుతాయా?
గత 22 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు.  అక్టోబర్ 5 వ తేదీనుంచి సమ్మె జరుగుతున్నది.  సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.https://bit.ly/31K6VkJ


10.  సుజనా అవుట్ డేటెడ్ పాలిటిక్స్...బాబుకు బాకా..!
సుజనా చౌదరి ప్రత్యక్ష రాజకీయాలకు ఎపుడూ సంబంధం లేని మనిషి. ఆయన రాజ్యసభ సభ్యుడుగానే ఉన్నారు, ఉంటున్నారు. తెలుగుదేశం అధినేతకు దగ్గరగా ఉంటూ ఆ పార్టీకి ప్రధాన ఆర్ధికవనరుగా ఉన్నారని  కూడా అప్పట్లో ప్రచారంలో ఉంది.https://bit.ly/2PnoVim


మరింత సమాచారం తెలుసుకోండి: