1. ఉద్యోగస్తుల విషయంలో కేంద్రం తీసుకోనున్న మరో నిర్ణయం..???
ఉద్యోగస్తుల విషయంలో మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తాజా సమాచారం. దీపావళి కానుకగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు మరొక శుభసమాచారం అందిచనుందనే వార్తలు వైరల్ గా మారాయి. https://bit.ly/31L9a7y


2. ప్రపంచంలోనే అత్యంత ధనికుడి హోదా మళ్లీ అతని చెంతకే చేరింది!
2018 ప్రపంచ ధనికుల జాబితాలో మొదటి స్థానాన్ని అధిరోహించి అమెజాన్  సీఈఓ జెఫ్ బెజోస్ చరిత్ర సృష్టించారు. ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటి న౦ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. https://bit.ly/345xq5W


3.  ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం : కిం కర్తవ్యం...!
ఆర్టీసీ యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ముగిశాయి. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ చరిత్రలో వీటిని చర్చలు అనరని నిర్బంధ చర్చలు అని మాత్రమే అంటారని అన్నారు.https://bit.ly/2MOIgre


4.  ధర్మపోరాట దీక్షకు 10కోట్ల ఖర్చుకు సాక్ష్యం ఇదిగో.. టీడీపీకి వైసీపీ ప్రతి సవాల్
ఢిల్లీలో టీడీపీ నిర్వహించిన ఒక రోజు ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వ ధనాన్ని 10కోట్లు ఖర్చు పెట్టిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఖండిస్తూ ఆ కార్యక్రమానికి అయిన ఖర్చు ఒక కోటి మాత్రమేనని, ఆధారాలుంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. https://bit.ly/32Ozor7


5. ఆర్టీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా
టిడిపి సీనియర్‌ నేత, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా లేఖను రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. ఆయన పదవి నుంచి తప్పుకోవడంతో.. ఇప్పటివరకు  నడిచిన వివాదానికి పుల్‌స్టాప్ పడింది.https://bit.ly/2BJNApt


6.  ఉగ్రవాదుల టార్గెట్ అంతా ఇక వాటిపైనే..!
కశ్మీర్ లో ఉగ్రవాదులు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటివరకూ భద్రతాదళాలు, మొబైల్ టవర్లను టార్గెట్ చేసిన మిలిటెంట్లు.. ట్రెండ్ మార్చి ఎలక్ట్రిసిటీ టవర్లను టార్గెట్ చేస్తున్నారు.https://bit.ly/2Plsg1n


7.  ఉత్తరాంధ్ర వర్షాలపై వైకాపా మంత్రి సమీక్ష
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వాణిస్తున్నాయి.  బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  https://bit.ly/366XLlR


8. మహారాష్ట్రను వణికించేస్తున్న క్యార్ తుపాన్
క్యార్ తుపాను మహారాష్ట్రను వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుపాను ప్రభావంతో.. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. https://bit.ly/2NcPCUl


9.  బాలిక అత్యాచార ఘటనపై సీరియస్ అయినా జగన్...
సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుల్లా  మహిళలపై పడి అత్యాచారం చేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు..https://bit.ly/2BN4V0K


10. బాబుకు ప్రతిపక్ష నేత పదవి గోవిందా...!?
చంద్రబాబునాయుడుకు తన స్థానం ఏంటో తెలిసిరానుందా. దారుణమైన పరాజయం  పాలు అయినా కూడా బాబులో రాలేదని వైసీపీ నేతలు అంటున్నారు.   ఇక  ప్రతి రోజూ  జగన్ని చీల్చిచెండాడుతూ తన అనుకూల మీడియా అండతో రెచ్చిపోతున్న తీరుకు దెబ్బ పడిపోనుందా.https://bit.ly/369kaiv


మరింత సమాచారం తెలుసుకోండి: