రక్తంలో ఉన్న జనప్రీతి ఎక్కడికి పోతుంది.. అమ్మల్లార అక్కల్లార చెల్లెమ్మల్లార అంటూ ప్రేమగా పిలిచే గొంతు నల్లమల్ల అడవుల్లో మూగబోయింది అని చాలా మందుందే కూడా కొట్టుకోవడం ఆగిపోయింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన రాజన్న రక్తం మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లో ఉరకలేస్తుంది..రయ్యి రయ్యిన ఫోన్ కొత్తగానే నీ ఆరోగ్యానికి నేను బరోసా అని కదిలిన ఆరోగ్య శ్రీ పథకం ఈ మధ్య చెదలు పట్టింది..


రాజన్న రక్తం మళ్లీ రాజకీయాల్లో కి రాగానే మళ్లీ ఆరోగ్య శ్రీ పథకానికి కొత్త మార్గాలకు శ్రీకారం చుట్టింది...ఒక్క ఆంధ్రాలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించేందుకు ఆంధ్రా ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.


716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో జనం మొత్తం తండ్రికి ఏ మాత్రం తీసిపోని తనయుడు అంటూ జనం ఆయనకు జేజేలు పలికారు. దీర్ఘకాలిక  వ్యాధులతో బాధపడుతున్న వారికి పదివేలు,  చిన్న జబ్బులు ఉన్నవారికి రెండు వందల ఇరవైదు రూపాయలు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా నేడు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు జీత వేతనాలు కూడా పెంచడానికి రంగం సిద్దం చేసారు. ఈ పథకాలు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి రానుంది..ఇది నిజంగానే యావత్ ప్రజలకు శుభవార్తే.. జగన్ అన్న ఇలాంటి మరిన్ని పథకాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: