1. ఈ రాజకీయ పంచాయతీ తేలుతుందా ..?
 హర్యానా హంగ్ కథ సజావుగా పూర్తయింది. జేజేపీ మద్దతులో బీజేపీ మళ్లీ అధికారం పీఠమెక్కింది. ఐతే మహారాష్ట్ర పంచాయతీ మాత్రం ఇంకా ఎటూ తేలడం లేదు. ఎక్కువ సీట్లు వచ్చినందన తామే సీఎం పగ్గాలు చేపడతామని బీజేపీ స్పష్టంచేస్తోంది. https://bit.ly/2BQnlxm


2. కేసీఆర్‌కు ఊహించ‌ని షాకిచ్చిన అశ్వ‌త్థామ‌రెడ్డి....
దాదాపు 25 రోజులుగా సాగుతున్న సాగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో మ‌రో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఆర్టీసీలోని పలు యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె చేస్తున్న సంగ‌తి తెలిసిందే.https://bit.ly/2qPJ6va


3.  రిజర్వ్ బ్యాంక్ బంగారం అమ్మకం నిజమా...!?
రిజర్వ్  బ్యాంక్ బంగారం అమ్ముకుందని సోషల్ మీడియాలో ఒక్కటే వైరల్ అవుతోంది. అసలు రిజర్వ్ బ్యాంక్ కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీని వెనక ఉన్న కారణాలు ఏమిటీ, నిజానిజాలు ఏమిటి ఇదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.https://bit.ly/346dn77


4.  వంశీ గేమ్ ప్లాన్ లో టీడీపీ చిక్కుకుందా...!?
వల్లభనేని వంశీ టీడీపీ ఎమ్మెల్యే. ఆయన గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచారు. ఆయన గెలుపు గొప్పగానే చూడాలి. ఎందుకంటే ఈసారి వీచింది జగన్ ప్రభంజనం. దాని నుంచి బయటపడడం అంటే మామూలు విషయం కాదు.  https://bit.ly/2BOBZFr


5.  ఐసిస్ చీఫ్ ను అమెరికా చంపలేదు.. కానీ చనిపోయాడు ఎలా?
ప్రపంచంలో కరడుగట్టిన ఉగ్రవాదుల్లో ఒకరు ఐసిస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ.  ప్రత్యేక ముస్లిం సామ్రాజ్యం కోసం పోరాటం మొదలుపెట్టి.. దాన్ని కౄరత్వంవైపు మళ్లించిన క్రూరుడు.  https://bit.ly/344QBN5


6. జగన్ - 151 : ప్రోగ్రెస్ రిపోర్ట్..!
జగన్ ఏపీ సీఎంగా 151 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టి జనం నీరాజనం పలికారు. మరి జగన్ పాలన ఎలా ఉంది.. ఏ పాయింట్లు ప్లస్.. ఏ పాయింట్లు మైనస్.. జనం ఏమనకుంటున్నారు.. ఓసారి పరిశీలిద్దాం..https://bit.ly/32PSuNy


7. హైకోర్ట్ గ్రౌండ్ లో ఆర్టీసీ పంచాయితీ.. తేలుతుందా?
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 24 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  పైగా ఆర్టీసీని వదిలిపెట్టి సమ్మె చేయడానికి వెళ్లిన కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించడంతో సమ్మె ఉదృతంగా మారింది.  https://bit.ly/2pWNDeL


8. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ మరో షాక్..?
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను విఫలం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు చర్చలు జరపమని చెప్పిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలను బహిష్కరించి వెళ్లిపోయారని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం నివేదిక ఇవ్వబోతోంది. https://bit.ly/2Js6Lsa


9. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ గుడ్ న్యూస్ 1574 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ !
చదివిన చదువుకు సరైన అవకాశాలు రాక నిరుద్యోగులుగా మిగిలిన వారికోసం oil CORPORATION LIMITED' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్తను తెలిపింది. ఇందుకోసం గాను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డివిజన్లలో టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి oil CORPORATION LIMITED' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈఓఛ్ళ్) నోటిఫికేషన్ జారి చేసింది. https://bit.ly/2pSwC5r


10. టీడీపీ పై వంశీ ఎఫెక్ట్... కొత్త ప్లాన్ లో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ... వాటికి వ్యతిరేకంగా పోరాడుతామని టీడీపీ  చెప్పిన విషయం తెలిసిందే. https://bit.ly/2pVbg7u


మరింత సమాచారం తెలుసుకోండి: