1. ఇక బంగారం లెక్కలు కూడా తేలాల్సిందే.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం
నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి శంకుస్థాపన చేసింది. ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను బెదరకొట్టే మోదీ ఇప్పుడు కూడా మరో సంచలన నిర్ణయానికి తెర లేపారు. గతంలో నోట్ల రద్దీ, జిఎస్టీ తో ప్రజలను వణికించిన నరేంద్ర మోదీ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపారు. అదేంటి అంటే బంగారం లెక్కల గురించి.. https://bit.ly/2WoUh9T


2.  వంశీ వద్దు జగన్... రీజనేంటి...!?
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. మరో వైపు వంశీ ఇటు టీడీపీకి, బీజేపీకి కూడా చెడ్డ కాకుండా వ్యూహరచన చేస్తున్నారు.https://bit.ly/2BX298Z


3.  కెసియార్ కు ఇంటెలిజెన్స్ రిపోర్టు షాక్
ఆర్టీసీ సమ్మె విషయంలో కెసియార్ కు పోలీసులు పెద్ద షాకే ఇచ్చినట్లు అర్ధమవుతోంది. గడచిన 27  రోజులుగా ఆర్టీసీ సమ్మె ఇంత ఉధృతంగా జరగటంలో స్ధానిక పోలీసుల పూర్తి సహచారం అందుతోందని ఇంటెలిజెన్స్ నివేదికలో స్పష్టంగా ఉందట. https://bit.ly/36i1sVT


4. తెలంగాణకు షాక్ : ఆర్టీసీ కార్మికులకు ఏపీ నుంచి మద్దతు..
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  48వేలమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.  అయినప్పటికీ ప్రభుత్వం దిగిరావడం లేదు.  https://bit.ly/2Wq7VJE


5. ఎంఎల్ఏ ఎన్నికపై రాష్ట్రపతి సీరియస్ ?
వైసిపి ఎంఎల్ఏ ఎన్నికపై తీవ్ర గందరగోళం మొదలైంది. రాజధాని ప్రాంతంలోని తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి ఎన్నికపై విచారణకు ఆదేశాలు జారీ అవ్వటం గమనార్హం.https://bit.ly/34d4oRJ


6. మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అరెస్ట్
జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా రాజకీయాలలో ఒక మర్చిపోలేని పేరు. తాడిపత్రి నియోజకవర్గం లో ఏకచ్ఛత్రాధిపత్యం నడిపిన నేత. ఈయన ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు.https://bit.ly/2NpBPda


7. చంద్రబాబు రాజకీయ దళారీనా ?
సర్వ వ్యవస్ధలను తన స్వార్దానికి వాడుకునేంత నీచ సంస్కృతి ఇంకెవరికీ లేదని కూడా ఎంఎల్ఏ తేల్చి చెప్పేశారు. చంద్రబాబు హయాంలోనే టిడిపి నేతలు ఇసుకను అడ్డదిడ్డంగా దోచేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లు ఆరోపించారు. https://bit.ly/2BVioU5


8. లోకేష్ కూడా ధైర్యం చేశారే ?
మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఐదు నెలలకు నారావారి పుత్రరత్నం లోకేష్ ధైర్యం చేశారు. అదికూడా ఇసుక కొరత తీవ్రంగా ఉందనే ఆరోపణలపై నారా లోకేష్ ఒక్కరోజు దీక్ష పేరుతో మొదటిసారి  రోడ్డుమీదకొచ్చారు. https://bit.ly/2NhZyM4


9.  కేసీఆర్ మొండి వైఖరిపై ఆర్టీసీ జేఏసీ బ్రహ్మాస్త్రం ... నేడే సకలజనుల సమరభేరి
తెలంగాణలో 25 రోజుల నుండి తమ డిమాండ్ల  పరిష్కారానికై ఆర్టీసీ కార్మికు సంఘాలు  సమ్మె చేస్తున్నాయి. గత 25 రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు  తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు... https://bit.ly/36hA4HG


10. ఈఎస్ఐ స్కామ్ లో వెలుగు చేస్తున్న వాస్తవాలు... హెచ్ఐవీ కిట్లను కూడా వదలని ఇంటి దొంగలు...!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ లో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ అధికారులు కార్మికులకు వైద్య పరీక్షల కొరకు ఉపయోగించే హెచ్ఐవీ కిట్ల వినియోగంలో కూడా ఈఎస్ఐ అధికారులు అవినీతి చేసినట్లు గుర్తించారు.https://bit.ly/36idj6k


మరింత సమాచారం తెలుసుకోండి: