1. దరాబాద్ లో దారుణం.. బ్రతికున్న శిశువును పూడ్చిపెట్టిందుకు ప్రయత్నం..!
కళ్లు కూడా తెరవని పసికందును బ్యాగ్ లో పెట్టుకొని వెళుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉదయం 9గంటల సమయంలో అనుమాస్పదంగా ఇద్దరు వ్యక్తులు సంచరించారు.https://bit.ly/2WqnWzw


2.  రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు... జాగ్రత్త సుమా...
లాటరీలో ఒక బహుమతి వచ్చింది, అది పంపేందుకు సర్వీస్ చార్జీలు చెల్లించాలంటూ మెయిల్స్, మెసేజ్ లు వచ్చేవి. అలా వచ్చిన మెసేజ్‌లకు స్పందించిన వారు నగదు పంపించి మోసపోయిన వారు చాలా మందే ఉన్నారు. https://bit.ly/2BWV4oX


3.  జగన్ సమక్షంలో వైసీపీలోకి వల్లభనేని వంశీ... డేట్ ఫిక్స్
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పుడు వంశీ మేటర్ ఈ ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో కీలక నేతగా ఉన్న వల్లభనేని వంశీ ఎలక్షన్లలో గన్నవరం ఎమ్మెల్యేగా  గెలిచారు.https://bit.ly/36l6lxg


4.  ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల నెరవేరింది : మోదీ..!
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు అర్పించారు. ఆ తరువాత మోదీ ఏక్ తా దివాస్ పరేడ్ లో పాల్గొని ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి గర్వకారణమని మోదీ అన్నారు.https://bit.ly/323nIj0


5.  బ్రతికుండగానే కన్న తల్లి దండ్రులకు నిప్పంటించిన కొడుకు..
మానవత్వం మంటకలిసింది.. కన్నా పేగులు చీల్చుకొని పుట్టిన బిడ్డలే కాల రాస్తే తల్లడిల్లిపోదా హృదయం.. స్వర్గంలో కూడా వారికి కన్నీరు అగగలవా.. ఇసుమంత కష్టం వచ్చిన కూడా వారి కళ్ళల్లో కనిళ్ళు ఆగవు.. https://bit.ly/2N2h08z


6.  ప్రైవేట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుండి అంటే ?
ఉమ్మడి జిల్లాలో పురపోరు సందడి మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తుండడంతో  ఆయా పార్టీల నేతలంతా ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు.https://bit.ly/3307toc


7.  విశాఖలో వరుస దారుణాలు....కన్న కూతురిని వ్యభిచారంలోకి దింపిన కసాయి తండ్రి...!
విశాఖ పట్టణం జిల్లాలో వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లాలోని కైలాసగిరిలో కూల్ డ్రింక్ లో మద్యం కలిపి నలుగురు యువకులు ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాలడ్డారు.పర్యాటక ప్రాంతాన్ని సందర్శించటానికి వెళ్లిన యువతిపై ఒకరి తరువాత ఒకరు దారుణానికి పాల్పడ్డారు. https://bit.ly/2ozoIxF


8.  ట్విట్టర్ సంచలన నిర్ణయం... ఇకనుంచి ట్విట్టర్ లో అవన్నీ ఉండవు.?
ప్రస్తుత జనరేషన్ లో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో నోటి మాటలకంటే ట్విట్టర్ మాటలకే  మాటలు ఎక్కువైపోతున్నాయి. బాధ వచ్చిన సంతోషం వచ్చినా... ఏ చిన్న మంచి పని చేసిన... ఎవరైనా చెడు పని చేస్తున్నా ఇలా  సందర్భం ఏదైనా... అందరూ ట్విటర్ లో  లోనే సందేశాలు పెడుతుంటారు . https://bit.ly/2Ca8nTn


9.  జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం... టిటిడి నుంచి డాలర్ శేషాద్రిని తొలగింపు
 డాలర్ శేషాద్రి ఈ పేరు తిరుమల దేవస్థానం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కొసమెరుపే . తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ఫేమసో  తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేసే  డాలర్ శేషాద్రి పేరు కూడా అంటే ఫెమస్ .  https://bit.ly/2JCA4rN


10. జగన్ కు టిడిపి ఎంపి మద్దతు..చంద్రబాబుకు షాక్
జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయానికి టిడిపి ఎంపి మద్దతు పలకటం తెలుగుదేపార్టీలో సంచలనంగా మారింది. అందులోను జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంపి బహిరంగంగా ప్రకటించటంతో చంద్రబాబునాయుడుకు షాక్ కొట్టినట్లైంది.https://bit.ly/2BZKiyo


మరింత సమాచారం తెలుసుకోండి: