తెలుగులో వరుణ్ తేజ్ పక్కన లోఫర్ సినిమాతో వెండితెరకి పరిచయం అయిన దిశా పటాని, ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.అక్కడ జాకీ ష్రాఫ్ తో ప్రేమలో పడింది. ఈమె చేసిన సినిమాలు తక్కువే కానీ ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. ఈమె ఏ పోస్ట్ పోటీనా కళ్ళు తిప్పుకోలేంతగా ఉంటుంది. 2018 దీపావళి మొదలు సీకే బ్యూటీ దిశా పటానీ ట్రీట్ నిర్విరామంగా సాగుతున్న సంగతి తెలిసిందే. 

 

దీపావళి రోజు దీపం వెలిగిస్తూ కాల్విన్ కేలీన్ లో దుస్తులతో తళుక్కుమంది. ఇదేంటి దనలక్ష్మి ఇలాంటి రూపంలో ప్రత్యక్షమైంది!! అంటూ అభిమానులు షాక్ తిన్నారు. అయితే ఆ తర్వాత ఇదంతా కెల్విన్ క్లెయిన్ పబ్లిసిటీ అని తెలిసి అవ్వాకు అవడం అందరి వంతు అయ్యింది. టైమ్ చూసి తడాఖా చూపించిన దిశాకు  ఓవర్ నైట్ ఇన్స్టాగ్రాంలో ఫాలోయింగ్ పెరిగింది.

Image

 

ప్రస్తుతం దిశాను కొన్ని లక్షలాది మంది ఇన్స్టాగ్రాంలో సహా సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నారు అంటే అది సీకే బ్రాండ్ పుణ్యమే. ఇక ఈ బ్రాండ్ తో దిశా భారీ ఒప్పందమే చేసుకుందన్న సమాచారం ఉంది. అయితే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏదో రెండు మూడు సార్లు అలా ప్రచారంతో సరిపోదు కదా? కొత్త మోడల్ మార్కెట్లో దిగే ముందే పబ్లిసిటీ చాలా అవసరం. అందుకే ప్రతిసారీ ఈ బ్రాండ్ లో దుస్తులతో ఈ అమ్మడు ప్రత్యక్షమవుతోంది.

 

ఇప్పుడు మరోసారి సీకే బ్రాండ్ తో కుర్రాళ్ల ముందు ప్రత్యక్షమైంది దిశా పటాని. ఈసారి మునుపటితో పోలిస్తే ఇంకాస్త హొయలు పెంచినట్టే కనిపిస్తోంది. దిశా దెబ్బకు సీకే బ్రాండ్ కి సినిగిపోయింది. బ్లాక్ టాప్ లోంచి దిశా ఎద అందాలు స్పెషల్ గా ఆకట్టుకుంటున్నాయి. ఇక బాటమ్ లో ఆ రెడ్ కలర్ లోవర్ టైట్ కట్ లుక్ అంతే హాట్ గా దర్శనమిస్తోంది. అన్నిచోట్లా సీకే బ్రాండ్ ప్రమోషన్ మోతెక్కిపోతోంది. పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో దిశా ఇస్తున్న ట్రీట్ మామూలగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: