వయాగ్రా అంటే ఏంటో అందరికి తెలుసు.  వయాగ్రా వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసు.  ఒకవేళ పొరపాటున దీన్ని వేసుకుంటే... ఇక సదరు వ్యక్తి నాగుపాముల బుసలు కొడుతూ నాగిని డ్యాన్స్ చేస్తూ జంట కోసం పరుగులు తీస్తుంటాడు.  ఒకవేళ జంట దొరికితే ఇక ఆ వ్యక్తి చేసే హంగామా అంతాఇంతా కాదు.  ఒక వయాగ్రా వేసుకుంటూనే ఆ స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే, తన్నుక కొద్దీ వయాగ్రాను నదిలో కలిపితే... అలా కలిపినా నీటిని ఎవరైనా తాగితే ఇంకేమన్నా ఉందా... వామ్మో చెప్పలేం.  


ఇలాంటి సంఘటనే ఒకటి ఇటీవలే బయటకు వచ్చింది. 750  టన్నుల శుద్ధిచేసిన వయాగ్రాను ఓ ఫార్మా కంపెనీ నదిలో పడేసిందట.  ఆ నదిలోని నీళ్లను తాగిన 80వేల గొర్రెలు తాపంతో రెచ్చిపోయాయని, నిరంతరం కామక్రీడలో మునిగిపోయాయని ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది.  దీంతో ఈ వార్త అంతర్జాతీయంగా వైరల్ అయ్యింది.  వైరల్ కావడంతో ప్రపంచం మొత్తం ఈ వార్తను ప్రచురించాయి. 


అసలు విషయం ఏంటి అని కనుక్కుంటే... ఇది నిజం కాదని, ఫేక్ న్యూస్ అని, ఇది నిజంగా జరగలేదని, న్యూస్ ఏజెన్సీ తప్పుగా రాసిందని తెలిసింది.  అయితేనేం, న్యూస్ అప్పటికే వైరల్ కావడంతో ప్రపంచం మొత్తం చాలా వరకు ఈ న్యూస్ ను పబ్లిష్ చేశారు.  పబ్లిష్ చేసిన ఈ న్యూస్ ను రీడర్స్ కూడా చదువుతూ... షేర్ చేస్తుండటంతో ఇండియాలో కూడా ఈ న్యూస్ పబ్లిష్ చేసారు.  


చాలా వెబ్ సైట్స్ లో కూడా ఈ న్యూస్ రావడం విశేషం. ఫేక్ న్యూస్ అయినప్పటికీ క్రేజీగా ఉండటమే ఇందుకు నిదర్శనం.  క్రేజీగా ఉండటం వలన ఈ న్యూస్ ను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.  చదువుతున్నారు.  ఎంజాయ్ చేస్తున్నారు.  క్రేజీ న్యూస్ కాబట్టి అందరికి బాగా నచ్చింది.  అయినా, వయాగ్రాను ఎవరైనా నదిలో కలుపుతారా చెప్పండి.  అలా కలిపితే... ఒక్క గొర్రెలే కాదు... ఆ  కూడా తాగుతారు.  అపుడు పరిస్థితి ఏంటి... 

మరింత సమాచారం తెలుసుకోండి: