దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య పౌరసత్వం అమలు ... జన గణన, ఎన్ఆర్సి.  ఈ మూడింటిమీదనే ఇప్పుడు కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టింది.  ఈ మూడింటి మీదనే దేశం ముందుకు వెళ్లాలని చూస్తున్నది.  కేంద్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు.  ఎందుకంటే దేశ పౌరులందరికీ పౌరసత్వం ఉండాలి.  ఎవరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో దేశానికీ తెలియాలి.  


వాళ్ళను వారి దేశాలకు పంపించాలి.  అప్పుడే దేశంలో సస్యశ్యామలంగా ఉంటుంది. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ముస్లింలు మెజారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు.  వాళ్ళు ఇండియాకు రావడంలో అర్ధం లేదు.  మెజారిటీగా ఉండే వ్యక్తులు ఇండియాలోకి వచ్చి స్థిరపడితే దాని వలన ఆ దేశం కంటే ఇండియాకే నష్టం.  అసలే ఇప్పుడు జనాభాపెరిగిపోయింది .  ఇలా వలసల కారణంగా జనాభా ఇంకా పెరిగిపోతే తగినంత భూమి, వనరులు లేక అవస్థలు పడాల్సి వస్తుంది.  


భవిష్యత్తులో మరిన్ని అలజడులు జరిగే అవకాశం ఉంటుంది.  అందుకే దీనిని కట్టడి చేయాలని కేంద్రం చూస్తున్నది.  అడ్డుకట్ట వేయాలని చూస్తున్నది.  అందుకే ఆయా చట్టాలను తీసుకొచ్చి కఠినంగా అమలు చేయాలనీ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  కానీ, ప్రతిపక్షాలు మాత్రం ససేమిరా అంటున్నాయి.  అంగీకరించాం లేదు.  కారణం మైనారిటీ ఓటు బ్యాంక్.  ముస్లింలు దేశంలో మైజారిటీలుగా ఉన్నారు.  వారి ఓటు బ్యాంకు కొన్ని పార్టీలకు అవసరం ఉన్నది.  


కాంగ్రెస్, తృణమూల్, మజ్లీస్ పార్టీలు వీటిమీదనే ఆధారపడి ఉంటున్నాయి.  అందుకే వాటిని అమలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.  ఇక ఇదిలా ఉంటె, దీనిపైనే కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు పోరాటం చేస్తున్నాయి.   చేస్తున్నాయి.  ఎలాగైనా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని పోరాటం చేస్తుంటే, కేంద్రం మాత్రం తగ్గేది లేదని, వెనక్కి తగ్గితే అందులో అర్ధం లేదని, ఎట్టిపరిస్థితుల్లో కూడా చట్టాలను అమలు చేస్తామని కేంద్రం అంటోంది.  ఇద్దరు పోటాపోటీగా ఎన్నికల సమరం మాదిరిగా పోరాటం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: