దేశవ్యాప్తంగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రాంత రైతుల కడుపు మంటలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది కూడా. ఇదే తరుణంలో అగ్ని దేవుడు కూడా తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఇంకేముంది. చరిత్రలో ఇవాళ బ్లాక్‌ డే’’అని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ నుంచి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలతో సహా దుకాణాలు, గోదాములు సైతం మంటల్లో కాళీ బూడిదవుతున్నాయి. వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 50 అగ్నిమాపక వాహనాలను రప్పించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు శ్రమిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇదే మార్కెట్ లో అగ్నిప్రమాదం జరిగింది.

ఢిల్లీలోని రవాణా శాఖ కార్యాలయంలో భారీగా మంటలు అంటుకోవడంతో ఘటన స్థలానికి ఎనిమిది అగ్నిమాపక సహాయక బృందాలు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో  కూడా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏ పరిణామాల క్రమంలోనే గుజరాత్ కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే..  రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లోని పది అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి.

వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 50 అగ్నిమాపక వాహనాలను రప్పించారు. గుజరాత్  రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు శ్రమిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇదే మార్కెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: