జంతువులు బతికి ఉన్నప్పుడే వాటిని అత్యంత క్రూరంగా హింసించి తినేసే కిరాతకులు చైనీయులు. ఎంతో కాలంగా ఎన్నో జీవరాశులను జాలి, దయ లేకుండా చంపేసిన చైనీయులను కరోనా వైరస్ రూపంలో దేవుడు శిక్షిస్తాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా వైరస్ వచ్చి చాలామంది చైనీయులు చనిపోతున్నా.. ఎవ్వరూ సానుభూతి చూపకుండా.. వారికి తగిన శాస్తి జరుగుతుందని.. ఇంకా ఆ దేశం లేకుండా మటాష్ అయిపోవాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వారు చేసిన హింసను చూస్తే ఎంత కఠినాత్ముల కంట అయిన కన్నీళ్లు తప్పకుండా చెమ్మగిల్లుతాయి.


అయితే, చైనా దేశానికి సంబంధించిన ఒక వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. కరోనా వైరస్ సోకిన కొన్ని వేల మంది పేషంట్లను చైనా చంపబోతుందని.. అలా చంపకపోతే.. ఆ వైరస్ ఇతర వారికి కూడా సోకి వారి దేశ ప్రజలంతా చనిపోయే పరిస్థితి వస్తుందని ఒక ప్రముఖ ఇంగ్లీషు వెబ్సైటు ప్రచురించింది. దాని తర్వాత చాలా ఇతర వెబ్ సైట్ లు కూడా ఈ వార్తని ప్రచురించాయి. కానీ చైనా దేశం కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టకుండా, వ్యాధి సోకిన వారికి చికిత్స చేయకుండా చంపేస్తుందా? అని ప్రశ్నిస్తే అది అబద్ధం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వార్తని మొట్టమొదటిగా ప్రచురించింది ab-tc అనే ఒక ఇంగ్లీషు ఆన్లైన్ వార్తాపత్రిక. అయితే గతంలో ఈ వెబ్సైట్ రాసే వార్తలన్ని అవాస్తవమని ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్ల క్రెడిబిలిటీని చెక్ చేసే snopes కూడా తేల్చి చెప్పేసింది. మరోవైపు చైనా దేశంలో ప్రముఖ వార్తా వెబ్సైట్లు చైనా ప్రభుత్వం వ్యాధిగ్రస్తులను చంపేస్తున్నట్లు ఎటువంటి సమాచారాన్ని ప్రచురించలేదు. దీంతో ఈ వార్త కేవలం కల్పించి రాసినదని స్పష్టమవుతుంది.



ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయలేనంత స్థాయికి చేరుకుంటే... ఆ వైరస్ సోకిన వారిని ఏ మాత్రం ఆలోచించకుండా చంపడానికి చైనా వెనకాడదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం చైనా దేశంలోని జంతువులు చంపబడడం లేదు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చాలామంది సంబరపడిపోతున్నారు. అలాగే శాశ్వతంగా జంతువులను చంపి తినడం మానేస్తే... భవిష్యత్తులో కరోనా లాంటి భయంకరమైన వైరస్ లు వ్యాపించవని చైనా ప్రజలకు చాలా మంది సలహాలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: