సెక్స్ అంటే స్త్రీ,పురుషుల మధ్య కామక్రీడే గుర్తొస్తుంది సాధారణంగా..కానీ సెక్స్ లో అసాధారణం కూడా ఉంటాయి. కొందరు అమ్మాయిలుకు అమ్మాయిలతో సెక్స్ అంటేనే క్రేజ్ ఉంటుంది. మరికొందరు అబ్బాయిలకు అబ్బాయిలతోనే రమించాలని కోరిక ఉంటుంది. ఇవన్నీ అసాధారణమైన కోరికలే. వీటినే గే అని, లెస్బియన్ అనీ పిలుస్తుంటారు. వీరు కాకుండా మరో రకం ట్రాన్స్ జెండర్లు.. అంటే లింగ మార్పిడి చేయించుకున్నవారు.

 

అయితే ఈ గే సెక్స్, లెస్బియన్ సెక్స్ విషయంలో కొందరు ప్రముఖులకు కూడా ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ వీరు ఎవరితోనూ చెప్పుకోలేరు. ఎవరినీ సెక్స్ కోసం అడగలేరు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో వీరి కోరికను క్యాష్ చేసుకునేందుకు కొన్ని ముఠాలు తయారయ్యాయి.

 

గే సెక్స్ యాప్ పేరుతో వీరు కాస్త డబ్బున్న వారిని, ఉన్నత స్థాయి వారిని ఎంచుకుంటారు. వారికి గే సెక్స్ ఆఫర్ చేస్తారు. తమ వద్ద మీకు కావాలసిన సెక్స్ దొరుకుతుందని ఊరిస్తారు. అసహజ కోరికలున్న వ్యక్తులను గుర్తించి వారిని దోచుకుంటారు. ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి మరీ వల విసురుతున్నారు.

 

ఇలాంటి ఓ రాకెట్ గుట్టు ఇప్పుడు వీడింది. ఈ దోపిడీ ముఠాని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఇప్పటి వరకూ 50 మందిని దోచుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంపెనీ సీఈవోలతో సహా ఉన్నత స్థాయి అధికారులు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

 

శృంగారం కోరుకుంటున్న విటులను పిలిపించి.. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు. పార్టనర్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియో తీసి ఆ ఫుటేజ్ బయటపెడతామంటూ డబ్బు కోసం బెదిరిస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: