మారుతున్న కాలం, పెరుగుతున్న కాలుష్యం వల్ల మనషి తన జీవితాన్ని సాఫీగా సాగించలేకుండా ఉన్నాడు. ఆహారపు అలవాట్లు మారడంతో మనుషులు తొందరగా అనారోగ్యాన్నికి ఎదురుకొంటున్నారు. వీటివల్ల మనిషి దైనందిన జీవితాన్ని సాఫీగా సాగించలేక పోతున్నారు. శృంగార జీవితానికి వస్తే ఇంకా చాల ఇబ్బందులను ఎదుర్కొటున్నారు. భార్య భర్తల ప్రేమకు శృంగారం చక్కటి చిహ్నం. అలాంటిది ఈ మధ్య చాలా శృంగారంలో సరిగ్గా తృప్తి చెందలేక అనేక సమస్యలను పేస్ చేస్తున్నారు.. 

 


అలాంటి సమస్యలతో భాద పడుతున్న వారికి చక్కని ఔషధం ఉందని నిపుణులు అంటున్నారు.  ఆ పౌడర్ ని కనుక తరచూ వాడితే శృంగారంలో ఇంకా వెనకడుగు వేయాల్సిన పనిలేదని అంటున్నారు. అదేంటో చూడండి. కలబంద.. దీనిని ఉపయోగించి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలోవేరా వేర్లని క్లీన్ చేసి ముక్కలుగా చేసి ఇడ్లీలు ఉడికించే పాత్రలో పెట్టి.. పాలు పోసి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత తీసి బాగా ఎండబెట్టాలి. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత.. వాటినే పౌడర్‌లా చేయాలి. ఎక్కువగా చేయకూడదు.. 

 

 

కానీ, వారానికి సరిపడా పరిమాణంలో చేయొచ్చు. ఎందుకంటే మనం పాలు పోసి ఉడికిస్తాం కాబట్టి.. పాడైపోయే ప్రమాదం ఉంది. ఇలా తయారైన పొడిన గాలి చొరబడని ఓ గాజు పాత్రలో స్టోర్ చేసి పెట్టుకోవాలి..తయారైన పొడిని రోజు ఓ టీ స్పూన్ పరిమాణంలో తీసుకుని పాలల్లో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేస్తుంటే త్వరగానే దాంపత్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ పొడిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.

 

 


ఎందుకంటే కొంతమందికి ఈ అలోవెరా పడకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే అలోవెరా తమ శరీరానికి పడుతుందో లేదో చూసుకొని వాడటం మేలని అంటున్నారు. ఒక ఈ ప్రయోగం మీకు సెట్ అయితే మంచాలను విరగగొట్టడంలో మిమ్మల్ని ఆప్ వారే లేరని అంటున్నారు.. మీరు ట్రై చేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: