వివాదాల దర్శకుడు వర్మ ఎం చేసిన కూడా అది వివాదమే అవుతుంది. అందుకే సినీ ఇండస్ట్రీ అయన తీసిన సినిమాలకన్నా కూడా ఆయన వివాదాలే ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.. అందుకే రోజు రోజ్జు కు పాపులర్ అవుతున్నాడు. అలా అయన నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.  ఇకపోతే వర్మ ఎం చేసిన కూడా అది రచ్చే అవుతుందని తెలిసిందే.. 

 

 


అసలు విషయానికొస్తే.. వర్మ  ఎం చేసిన కూడా అది వివాదంగానే మారుతుంది. అందుకే వర్మను వివాదాల పుట్ట అంటారు. ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా వచ్చిన లేకున్నా వర్మ కాలిగా ఉన్న కూడా ఇలాంటి చేస్తూ సెలెబ్రెటీల ఆగ్రహానికి గురవుతూ సంచలనంగా మారుతూ వస్తున్నాడు.. అందుకే వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. 


 

 

 

ఇప్పడు మరోసారి వార్తల్లో నిలిచాడు. అదేంటంటే సరిగ్గా మూడు దశాబ్దాల కిందట రిలీజై తెలుగు సినిమా ఒరవడిని కొత్త పుంతలు తొక్కించిన చిత్రం శివ. కథాపరంగా, సాంకేతిక విలువల పరంగా శివ చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమాలో నటించిన నాగార్జున ఇమేజ్ అమాంతం పెరిగిపోగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రంతోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.

 

 

అయితే, వర్మ తాజాగా శివ చిత్రానికి సంబంధించి ఓ స్టిల్ ను ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఆ ఫొటోలో హీరో నాగార్జున వెనుక పూరీ జగన్నాథ్ నిలబడి ఉండడం చూడొచ్చు. శివ షూటింగ్ లో నాగార్జున, ఇస్మార్ట్ పూరీ జగన్ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తన తనయుడు ఆకాశ్ ఎలా ఉన్నాడో నాడు పూరీ అలాగున్నాడు. కాగా, వర్మ ట్వీట్ పై స్పందించిన పూరీ జగన్నాథ్... ఈ ట్వీట్ పై స్పందించిన పూరి అంతా మీ దయ వల్లే అంటూ ఛలోక్తులు విసిరారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోసిల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: