గాయని కనికా కపూర్ కి  కరోనా వైరస్ లో నెగిటివ్ వచ్చిందట. నాల్గవ సారి టెస్ట్ చేసిన అప్పుడు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట. ఈసారి మాత్రం టెస్ట్ లో ఆమెకి నెగిటివ్ వచ్చిందట. అయితే ఇప్పటికే కనికా కపూర్ ఇప్పటికే తన పిల్లలని ఇల్లుని బాగా మిస్ అవుతోంది. అయితే ఇప్పుడు మాత్రం ఆమెకి గుడ్ టైం వచ్చింది అనే చెప్పాలి .

 

 

కరోనా వైరస్ వాళ్ళ ఇప్పటికే ప్రపంచం అంతా కూడా ఈ  వైరస్ తో పోరాటం చేస్తోంది. ఇంటికే పరిమితమై జనం అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇది నిజంగా పెద్ద డిసాస్టర్ అని భారత ప్రభుత్వం అంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. 

 

 


దీనివల్ల అంతే కాకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదని అనేక విధాలుగా సహాయం అందిస్తున్నారు. ఈ సహాయం అందించడానికి అటు  మన భారత ప్రధాని  మోదీ కూడా పలు రూల్స్ ని అందించారు. ఇవి ప్రజలు పాటించడమే మంచిది అని కూడా అన్నారు. దీని  మేరకు ఇప్పటికే ప్రజలు అంతా కూడా లాక్ డౌన్ లో ఉన్నారు.

 

 

అందరూ ఎవరి ఇళ్ళలో వారు ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ప్రజలు ఏ సమస్యకి కూడా గురి అవ్వ కూడదని సాయం చేయడానికి ప్రభుత్వం అందుబాటులోనే ఉంది.అయితే కనికా పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది అని కూడా చెప్పారు డాక్టర్లు.

 

 

ఆమె ప్రస్తుతం సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంస్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్, లక్నో లో ఉంది చికిత్స పొందుతొందో. ఐసియు లో ఆమె లేదుట. పరిస్థితి కూడా క్షేమమే అని డాక్టర్లు చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: