కరోనా వైరస్ అమెరికాకు సోకిన వెంటనే సోకింది ఆఫ్రికా దేశాలకు. అమెరికా నుంచి కొందరు సైనికులు ప్రత్యేక విమానాల్లో ఆఫ్రికా వెళ్ళడంతో కొన్ని దేశాలకు అక్కడ వైరస్ సోకింది. దీనిపై ఆఫ్రికా దేశాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. అలాగే మధ్య ప్రాచార్యంలో కూడా కరోనా వైరస్ వ్యాపించడానికి అమెరికానే కారణమని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికా ఆఫ్రికా వనరుల మీద ఎప్పుడో కన్నేసింది అనే విషయం అందరికి తెలుసు. అమెరికా ఆఫ్రికా దేశాల నుంచి దోచుకుంటుంది అనే విషయం ప్రపంచం ఎప్పుడో గ్రహించింది. అక్కడ భారీగా సైనికులను అమెరికా మోహరించింది. 

 

అక్కడ పెట్టుబడులు పెట్టి ఆఫ్రికా ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా అక్కడ ఇస్లాం ఉగ్రవాదాన్ని కూడా అమెరికా పెంచి పోషిస్తూ ఉంటుంది. అలాగే ఆఫ్రికా దేశాలతో పాటుగా మధ్య ప్రాచ్యంలో కూడా అమెరికా పెత్తనం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులతో పాటుగా చాలా మంది... అమెరికా ఆఫ్రికా తిరుగుతూ ఉంటారు. మధ్య ఆశియా దేశాలకు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వారే ఇప్పుడు వాళ్ళ కొంప ముంచారని అంటున్నారు. ఇరాన్ మీద కోపం తో అమెరికా అక్కడ కరోనా వైరస్ ని వదిలి ఉండవచ్చావచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

 

అమెరికా నాశనం చేసిన దేశాల్లో ఎక్కువగా ఉండేది ఆఫ్రికా దేశాలే. వందల ఏళ్ళ నుంచి కూడా వాటి మీద అనవసర పెత్తనం చెలాయిస్తూ ఆ దేశాల్లో ఎక్కువగా అమెరికా వేలు పెడుతూ ఉంటుంది. ఆఫ్రికా దేశాలు కూడా అమెరికా బలం చూసి ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాలకు సహాయం చేయడానికి ఎవరూ కూడా ముందుకి వచ్చే పరిస్థితి లేదని కొందరు అంటున్నారు. అమెరికా ఉంది కాబట్టి చైనా గాని క్యూబా గాని అక్కడ వేలు పెట్టే అవకాశాలు దాదాపుగా లేవు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అనవసరంగా ఆ దేశాలను రోగం తో కూడా నాశనం చేస్తుంది అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: