కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచం అంతా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో కరోనా కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50 వేలను మించిపోయింది. పైన చెప్పుకున్న మూడు దేశాల్లోనే కరోనా బాధితులు లక్షకు చేరిపోయారు.
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 10 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 15, 877
మృతుల సంఖ్య - 53, 218
రికవరీ కేసుల సంఖ్య - 2, 12, 993
యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 49, 666
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 66, 211
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 2, 45, 193 - 6088
ఇటలీ - 1, 15, 242 - 13, 915
స్పెయిన్ - 1, 12, 065 - 10, 348
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2543
మృతులు - 72
తెలంగాణలో కేసులు - 154
గురువారం కేసులు - 27
తెలంగాణ మృతులు - 9
తెలంగాణలో డిశ్చార్జ్ - 17
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 149
హయ్యస్ట్ కేసులు ఉన్న జిల్లా - నెల్లూరు (24)
కొత్త కేసులు - 38
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple