ప్రపంచం లోని అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా పై పోరాటాని కి  ప్రభుత్వాలు అనేక చర్యలను చేపడుతున్నారు. ఈ మేరకు లాక్ డౌన్  ను అందుబాటులోకి  తీసుకొచ్చింది. ఇందు లో  భాగం గా ప్రజలందరూ స్వచ్చందం గా ఇళ్ల కే పరిమితమయ్యారు. గుంపులు గా ఎక్కడ కు వేళ్ళ కూడదని ప్రభుత్వం  సూచించింది. అంతేకాదు కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు  సూచింది. 

 

 


ఏప్రిల్ 14 వరకు ఈ లాక్ డౌన్ కొన సాగనుంది.. ఈ మేరకు జన సంచారం బయట కనిపిస్తే పోలీసులు కరోనా ప్రభావం పై అవగాహ నా కల్పిస్తూ వారి కి ఇళ్లలో నే  సూచిస్తున్నారు. మరి పోలీసు ల చెయ్యి దాటి పోతే ప్రభుత్వం నియమాల ను ఉల్లంగిస్తే క్రిమినల్  బనాయించాల ను ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.. అంతే కాకుండా లాఠీ విరిగే లా కొడుతున్నారు. 

 

 

 

మరో విషయమేంటంటే జనాలు ఏదైనా కళ్ళ తో చుసిన వాటిని ఎక్కువ గా గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే సినీ తారలు  చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. అలాంటి వాటి చర్యలను కరోనా పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో  భాగంగా సినీ తారలు కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తెలుపుతూ సోసిల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ  వస్తున్నారు. 

 

 


ఇక సంగీత ప్రియులు మాత్రం అభిమానుల కోసం ప్రత్యేక పాటలను పాడి  జాగ్రత్తు తెలుపుతున్నారు. అంతేకాకుండా పాట వీడియోలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మరో పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే వద్దు వద్దు కరోనా దాని వలలో పడకు శాంటో  సాగిన పాట షికారు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంది. ఇంకా ఆలస్యం ఎందుకు మీరు వినండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: