దేవుడా అనే మాట ఇప్పుడు వినపడటం లేదు .. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా .. ప్రజలందరూ  ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 

 

 

ఎన్ని చర్యలు చేపట్టిన కూడా కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించారు.. అయితే కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు.. ఇళ్లలోనే ఉందాలలం టూ హెచ్చరిస్తున్నారు..అంతేకాక వారికి తోచిన శాయన్ని అందిస్తూ వస్తున్నారు..

 

 

 

 

 

ఇకపోతే  కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఏపిలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది .. 

 

 

 

 

దీంతో  ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు..అదేంటంటే.. క్వారంటైన్ లో ఉన్న ముస్లిం లకు ప్రార్థనలు చేసుకొనేందుకు అవకాశం కల్పించారని వార్తలు వినపడుతున్నాయి.. అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆంధ్రకు తీసుకొచ్చే దిశగా చర్యలను ముమ్మరం చేశారు..అలాగే వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించి మరి ఇళ్లకు పంపిస్తున్నారట..జగన్ తీసుకున్న నిర్ణయం నిజంగా బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: