తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంది అన్న విషయం తెలిసిందే.. అయితే ఒక్కో సినిమా ఒక్కో కోణంలో సినిమా కథ ఉంటుంది.. కొన్నీ సినిమాలు రొమాన్స్ , హార్రర్ ,థ్రిల్లర్ సినిమా లు వస్తె అమ్మ సెంటి మెంట్ సినిమాలు మాత్రం ఇప్పటికీ చాలానే వచ్చాయి.. ప్రేక్షకులను ఎడ్పించిన సినిమాలు చాలానే వచ్చాయి.. 

 

 

 

కేవలం సినిమాలే కాదు అందులోని పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.. తెలుగు లో పాటలు అయితే ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి.. ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఏ సినిమా నుంచి ఏ పాట వచ్చిందో చూడండి..

 

 

 

 

అమ్మా రాజీనామా: 

 

 

శారద ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమ్మను పేద చెవిన పెట్టిన కొడుకులు కోడళ్ళు పెద్దవారిని ఎలా వదిలేస్తారు అనే విషయం సినిమాలో చూపించారు.. ఈ సినిమాలోని ఎవరు రాయగలరు అనే పాట ప్రేక్షకులను అలరించింది.  

 

 

 

మాతృ దేవో భవ: 

 

 

ఈ సినిమాలోని అన్నీ పాటలు మరో అద్భుతాలను సృష్టించాయి. అయితే ఆ సినిమాలోని ఓ పాట మాత్రం అందరినీ ఎడ్పించింది...ఆ సాంగ్ రాలిపోయే పువ్వా సాంగ్ .. సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది..

 

 

రఘువరన్ బి టెక్: 

 

 

 

ధనుష్ హీరో గా నటించిన సినిమా రఘువరన్ బి టెక్..ఈ సినిమాలో అమ్మ మీద వచ్చిన పాటలో ధనుష్ నటన అందరినీ జంట తడి పెట్టించింది.. దీంతో సినిమా చూసినంత సేపు అందరికి పాట ఏడ్పించింది.. సినిమా మొత్తానికి ఆ పాట హైలెట్ అయింది.. 

 

 

 

7th సెన్స్ :

 

 

సినిమా పాత కాలం ఆయుర్వేదం ను మళ్లీ వెలికి తీసే ప్రయత్నం చేస్తారు.. అయితే ఈ సినిమాలోని పాటలు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  హీరోయిన్ హీరో ప్రేమ ను తిరస్కరించిన సందర్భంలో వచ్చిన అమ్మ పాట కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుకుంది..

 

 

 

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ప్రేక్షకులను ఏడ్పించినా పాటలే .. అమ్మ మీద వచ్చిన సినిమా అయినా పాటలైన హిట్ అవుతూ వచ్చాయి..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: