బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు తీపికబురు చెప్పింది. దేశంలోనే ఎక్కువ మంది వియోగదారులు ఉన్న బ్యాంకు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు ఎంసీఎల్ఆర్ లో కోత విధించారు. 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం చేరుకుతుందన్నారు.

 

 

స్టేట్ బ్యాంక్ తాజా రేట్ల కోత నిర్ణయంతో ఎంసీఎల్ఆర్ రేటు 7 శాతానికి దిగొచ్చిందన్నారు. ఇదివరకు ఎంసీఎల్ఆర్ రేటు 7.25 శాతంగా ఉండేదన్నారు. బ్యాంక్ తాజా రేట్ల కోత నిర్ణయం జూన్ 10 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనార్హం. అంతే కాకుండా స్టేట్ బ్యాంక్ బేస్ రేటును కూడా తగ్గించేశారు. ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించారు. దీంతో బ్యాంక్ బేస్ రేటు 7.4 శాతానికి దిగొచ్చిందన్నారు. ఇది వరకు ఈ రేటు 8.15 శాతంగా ఉండేదన్నారు.

 

 

ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈబీఆర్ రేటు 7.05 శాతం నుంచి 6.65 శాతానికి దిగొస్తుందన్నారు. జూలై 1 నుంచి ఈ రేట్లు అమలులోకి వస్తాయన్నారు. అలాగే ఆర్ఎల్ఎల్ఆర్ రేటు కూడా 6.65 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుందన్నారు. జూన్ 1 నుంచి ఈ రేటు అమలులోకి వచ్చిందన్నారు.

 

 

ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయిన రుణాలపై ఈఎంఐ రూ.421 వరకు తగనుందన్నారు. అదే ఈబీఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రేటుతో అనుసంధానమైన లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం రూ.660 వరకు తాగించనున్నారు. 30 ఏళ్ల కాల పరిమితితో రూ.25 లక్షల లోన్ తీసుకున్ వారికి ఇది వర్తిస్తుంది. అంటే సంవత్సరానికి రూ.8 వేల వరకు బెనిఫిట్ పొందొచ్చునాని ఎస్‌బీఐ యాజమాన్యం తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: