ప్రజల కు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజు కు  ఉగ్ర రూపమా దాల్చుతూ వస్తుంది.. అయితే లాక్ డౌన్ కారణం గా సినిమా వాయిదా పడ్డాయి.. పేదల ను ఆదు కోవడానికి సినీ ప్రజలు ఒక్కొక్కరు గా ముందు కొస్తున్నారు. కరోనా వైరస్  విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ లోని  సినీ కార్మికు లను ఆదు కునేందుకు సినీ ప్రముఖులు ముందు కొస్తున్నారు. 

 

 


కాగా, కరోనా వ్యాప్తి ని అరికట్టే దిశ గా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజల కు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రజల కు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కి పేదల కు స్వయం గానో లేదా విరాళా లను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. 

 

 

నైరుతి రుతు పవనా లు, అల్ప పీడనం ప్రభావం తో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయ ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. బుధ, గురువారా ల్లో ముఖ్యం గా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే.. పశ్చిమ గోదావరి , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు 'బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గడిచిన 24 గంటల్లో అల్పపీడనంగా మారింది.అయితే దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయి ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖా హెచ్చరిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: