ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి.. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ మద్య అర్ధనగ్న ప్రదర్శనలు.. అంతెందుకు కొన్ని చోట్లు పూర్తి నగ్న ప్రదర్శనలు ఇస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  ఆ మద్య ఓ బీచ్ లో అందరూ నగ్నంగా ఉన్న ఫోటో సోషల్ నెట్ వర్క్ లో వచ్చింది.. ఒక ఆఫీస్ లో పూర్తిగా నగ్నంగా ఉంటేనే పనిచేయాలని రూల్స్ కూడా పెట్టారట..ఇలాంటి వింత పోకడలతో పోతూ మనిషి మళ్లీ ఆదిమానవుల కాలానికి వెళ్తారా అన్న అనుమానాలకు తావెత్తించే సంఘటనలు జరుగుతున్నాయి.

తాజాగా ఓ హోటలలో ఉండాలంటే అక్కడ అన్ని వదిలేసి అంటే ఒంటిమీది బట్టలతో సహా అన్ని తీసివేయవలసిందేనంటా.. అవును ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఉండాల్సిందే.. ఇంకేముందీ ఇలాంటి వెరైటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే టూరిస్టులకు ఇది మహా పండగలాంటిదే.. అందు కోసమే ఆ హోటల్ కి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని తహ తహలాడుతున్నారట.

ఇక సంతోషంగా అక్కడికి వెళ్లి వంటిపై ఉన్న బట్టల బరువు ని పక్కన పెట్టి ఫ్రీ గా తిరుగుతూ హాయిగా ఉంటున్నారు ఆడ మగ అన్న తేడా లేకుండా. స్పెయిన్ లోని హోటల్ వేరా ప్లేయా క్లబ్ కు ఎవరైనా వెళితే అక్కడ బట్టలు విప్పేసి నగ్నంగా తిరగాల్సిందే ! ఈ సౌకర్యం అక్కడ ఉండటంతో పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి వెళ్లి నగ్నంగా సేద తీరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: