భారత దేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక ఆడా,మగ వివాహ బంధంతో ఒక్కటౌతారు. వారి నిండుజీవితం సుఖసంతోషాలతో ఉండాలని పెద్దలు దీవిస్తారు. ఇకపోతే పాశ్చత్య దేశాల్లో ఇలాంటి సాంప్రదాయాలు చాలా అరుదు. వివాహం చేసుకున్నప్పటికీ  ఏ క్షణంలో అయినా విడిపోతారు..అంతే కాదు అక్కడ ఎక్కువ డేటింగ్ కల్చర్ ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా వెంటనే విడిపోతారు..మరొకరితో డేటింగ్ చేస్తారు.

తాజాగా ఓ భర్త భార్యపై అనుమానంతో ఏకంగా నడిరోడ్డుపై నగ్నంగా నడిపించి సంఘటన ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. కట్టుకున్న భార్య తనని మోసం చేస్తూ తన ఫ్రెండ్స్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా నగ్న చిత్రాలను కూడా వాళ్ళ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన విషయం భర్త కు తెలియడంతో కోపంతో ఊగిపోయిన ఆ భర్త తన భార్య కు కఠిన మైన శిక్ష వేయాలని అనుకున్నాడు.

భార్యను మొదట టవల్ తో బయటకు నడమని చెప్పి వెనుకనుంచి ఒక్కసారిగా టవల్ లాగి నడిరోడ్డుపై నగ్నంగా నడిపించాడు. వంటిపై నూలు పోగు లేకుండా భారీ ట్రాఫిక్ మద్యలో నగ్నంగా నిలుచోవడమే కాకుండా పరుగెత్తించాడు ఆ భర్త . అయితే ఈ తతంగాన్నంత ఒకరు వీడియో తీసి నెట్ లో పెట్టడంతో పెద్ద సంచలనమే అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్ వర్క్ లో విపరీతంగా చూస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: