గత కొన్ని రోజులు ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తొలి విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లె నాచ్‌లో హిల్లరీ 4-2 తేడాతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు.ఇక్కడి 8 ఓట్లలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ