కాదేది కవితకు అనర్హం అన్నట్లు..కాదేదీ డూప్లికేట్ కి అనర్హం అంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గొప్ప లక్ష్యంతో నల్లధనం నిర్మూలన కోసం పెద్ద నోట్ల చెలామని ఆపారు. రూ.500, 1000 స్థానంలో కొత్తగా రూ.2000, 500 నోట్లు చెలామణిలోకి తీసుకు