జపాన్ లో పెను భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా దేశంలోని ఈశాన్య ప్రాంతం కొద్ది క్షణాల పాటు కంపించిపోయింది. పెను ప్రకంపనలు సృష్టించిన సదరు భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం అనంతరం సునామీ ప్రమాదం కూడా ఉండడంతో వాతావరణ శాఖ వెంటనే సునామీ...