హైదరాబాద్ మహానగరంలో అప్పుడప్పుడు మనం ఉన్మాదుల గురించి చదువుతుంటాం..నిన్న ఓ ఉన్మాది ఎల్బీ నగర్ పరిసర ప్రాంతంలో సంచరిస్తూ నానా హంగామ సృష్టించాడు. ఎట్టకేలకు స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇలా కొంత మంది ఉన్మాదులు మనుషులపై దాడులు చేస్తుంటారు..