వరసగా ఉగ్రదాడులు పాకిస్థాన్ కిరాయి ముష్కర మూకల దాడికి హరీ అంటూ అనంత వాయువుల్లో కలసిపోతున్న విలువైన భారత సైనికుల ప్రాణాలు. మనందరికీ తెలుసు 29, నవంబర్ రోజున పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీ విరమణ దానికి ఒక రోజు ముందు కొత్త ఆర్మి చీఫ్ భాధ్యతలు తీసుకునే సంక్లిస్ట సమయం. పగతీర్చుకుంటానన్న పదవీ విరమణ చేసే ఆర్ము చీఫ్ - నా తఢాఖా ఏంటో చూపిస్తాననే కొత్త ఆర్మీ చీఫ్, ఈ పరిస్థితుల్లో కూడా భారతస్ నిఘా వ్యవస్థ కుంభకర్ణ నిద్రలో జోగుతుందా? ది గ్రేట్ సర్జికల్ స్ట్రైక్స్ తో పనైపోయిందని భావిస్తున్నారా? మిస్టర్ మనోహర్.