ఆదాయపు పన్ను శాఖ అధికారులంటే ఆవులిస్తే పేగులు లెక్కపెడతారని పేరు. కానీ అలాంటివారికే షాక్ ఇచ్చాడో బ్లాక్ మనీ బాబు. అంతే కాదు ఆయనే గుడ్డిగా ఓ బాబాను నమ్మి నా దగ్గర నల్ల డబ్బుంది అంటూ సర్కారుకు సమాచారం ఇచ్చాడు. బాబా మహిమ వల్ల భారీ ఎత్తున నోట్ల కట్టలు వస్తాయంటే మధ్యవర్తిని పూర్తిగా..