పులివెందుల.. ఇది ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం.. కేవలం జగన్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి వైఎస్ ఇక్కడి నుంచి అనేకసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వైఎస్ కుటుంబ క్షేత్రం అన్నమాట. కానీ అలాంటి చోట ఇప్పుడు పట్టు సాధించాలని టీడీపీ పట్టుదలగా ఉంది.